New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నిన్ను చూసిన క్షణం 🤍 – 5

నిన్ను చూసిన క్షణం 🤍 – 5

 మా ఇంట్లో యుద్ధం! ఉదయం ఏడు గంటలు… అమ్మ వంటగదిలో టిఫిన్ చేస్తోంది. నాన్న పేపర్ చదువుతున్నారు. నేనేమో దుప్పటి ముసుగేసుకుని హాయిగా నిద్రపోతున్నాను. అమ్మ: మధూ… లేవవే! కాలేజీకి టైమ్ అవుతోంది! నేను: అమ్మా… ఇంకో ఐదు నిమిషాలు! 🥱 అమ్మ: నిన్న కూడా ఇదే మాట చెప్పావు! నేను: మరి నిన్నటి ఐదు నిమిషాలు పూర్తయ్యాయి కదమ్మా… ఇవి కొత్త ఐదు నిమిషాలు! 😂 అమ్మ గదిలోకి వచ్చి నా దుప్పటి లాగేసింది. అమ్మ: లేవకపోతే నీ ఫోన్ తీసుకుంటాను! నేను…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay