ఉదయం… నేను కాలేజీకి రెడీ అవుతూ అద్దంలో నా ముఖం చూసుకున్నాను. నేను: మధూ… నిన్న వచ్చిన మెసేజ్ గురించి ఆలోచించకు… ఈరోజు కాలేజీకి వెళ్లి ఆర్యన్‌ని అడిగేయ్! అంతలో సత్య ఫోన్ చేసింది. సత్య: మధూ, త్వరగా రా. నీకు ఒక విషయం చెప్పాలి. నేను: ఏంటే? నువ్వు నిన్నటి నుంచి సస్పెన్స్ పెడుతున్నావ్! సత్య: నువ్వు కాలేజీకి వస్తేనే చెప్తా. నేను: సరే, వస్తున్నా. కానీ విషయం చెప్పకపోతే నీ తల మీద నా బ్యాగ్ పెట్టి ఊరేగిస్తా! సత్య: ముందు ను…