పెళ్లి చూపులు -26 సిరి ఇక్కడే వర్క్ చేస్తున్నట్లుగా నాన్న నాకు ఎందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూనే ఇంటికి వెళ్లిపోయాడు వైష్ణవ్.. నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత వైష్ణవ్ తన తండ్రి దగ్గరకు వెళ్లి సిరి గురించి అడిగాడు.. విజయేంద్ర గారు నవ్వుతూ “రేయ్ తనని నేను ఆఫీసులో చూసి తన క్యారెక్టర్ నచ్చి తను మన ఇంటి కోడలు అయితే బాగుంటుంది నీకు సరియైన జోడి అని అనుకున్న తర్వాత నిన్ను పెళ్లి చూపులకు తీసుకొని వెళ్ళాను… కానీ…