అది ఒక మూడు అంతస్తుల విల్లా లోపల అంత హడావిడి గా ఉంది పని వాళ్ళు అంత ఎదో పని చేస్తూ హడావిడి గా తిరుగుతూ ఉన్నారు శేఖర్ గారు కింద హాల్ లో కూర్చుని కాఫీ తాగుతూ బిజినెస్ మ్యాగజైన్ చదువుతూ ఉన్నారు రత్న ప్రభ గారు పని వాళ్ళు సరిగ్గా పనులు అన్ని చేస్తున్నారా లేదా అని చూస్తూ ఏదైనా తప్పుగా ఉన్నట్టు అనిపిస్తే మళ్ళీ దాన్ని తిప్పి చేపిస్తూ ఉంటారు.