ఆమె మాటలో, ఆమె స్పర్శ లో తన మీద ఆమెకు వున్న ప్రేమ అతను తనకి ఎక్కడ దూరం అయిపోతానో అని ఆమె పడే భయానికి అర్జున్ కి తను ఆమెని అనవసరం గా దూరం పెట్టి ఎంత తప్పు చేసాడో తెలుస్తుంటే తను కూడా ఆమెను గట్టిగ హత్తుకుంటూ కన్నీళ్లు కారుస్తూ సారీ బంగారం ఇంకెప్పుడు ఏ కారణం గా నిన్ను బాధ పెట్టను…