తెల్లని ఎర్రంచు చీర, తల నిండా మల్లె పువ్వులు, మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపుతాడు, చిన్న నెక్లెస్, చేతుల నిండా గాజులు, చెవులకి చిన్న కమ్మలు, నుదుటిన బొట్టు పాపిట్లో ఎర్రటి సింధూరం, కాటుక దిద్దిన కళ్ళతో, ఎర్రటి పెదవులు, చేతిలో పాల గ్లాస్ తో అడుగు పెట్టిన ఆద్య అర్జున్ కళ్ళకి రతీ దేవి లా కనిపిస్తుంది…