అర్జున్ నీ అకౌంట్‌లో ఇంత అమౌంట్ ఎక్కడిది ……..?? అసలు ఇంతకుముందు నువ్వు ఎక్కడ వర్క్ చేసావ్ ప్లీజ్ నాకు నిజం చెప్పు అనగానే ………. !! అర్జున్ తన పాస్ట్ గురించి శ్రీ కి క్లారిటీ ఇవ్వడం స్టార్ట్ చేశాడు తమ కుటుంబానికి చెందిన భట్టాచార్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి చెప్పకుండా ………. !! తన ఫాదర్ కంపెనీలో వర్క్ చేయడం ఇష్టం లేక తానే సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేశానని ……….. !! అది చాలా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న టైమ్‌లో తన మదర్ అండ్ ఫాదర్ తన బావమరిది/అత్త కూతురిని మ్యారేజ్ చేసుకోమని ప్రెజర్ చేశారని ……… !! తాను దానికి ఒప్పుకోకపోవడంతో తన సొంత కంపెనీని నష్టాల్లోకి నెట్టి తనను లొంగదీసుకోవడానికి పేరెంట్స్ ట్రై చేశారని……… !! దాంతో ఆ రిచ్ లైఫ్‌ని, ఫ్యామిలీని వదిలేసి బయటకు వచ్చేశానని చెప్పాడు అర్జున్………. !!