New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమ దూరమైన తర్వాత 💔 – 12

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 12

 

అర్జున్  ప్రేమ కోసం శ్రీ ఫస్ట్ టైమ్ ఇంట్లో అందరి ముందు ఎదురుగా ధైర్యంగా నిలబడి మాట్లాడుతుంది …………. !! అర్జున్ తో ప్రేమ, పెళ్ళి అన్నందుకు  లైఫ్ లో మొట్ట మొదటి సారి చంప దెబ్బ కూడా తింటుంది………. !! 

బోపయ్య గంభీరమైన స్వరాన్ని కాస్త తగ్గించి చూడు అమ్ము నీ మంచి కోసమే కదా మేమంతా ఇంతలా చెప్తున్నాం………… !! ఆ అర్జున్ భట్టాచార్య మంచివాడే అయి ఉండొచ్చు  We don’t deny that కానీ అర్జున్ పేరెంట్స్, ఫ్యామిలీ బ్యాగ్రాండ్ & ఫినాన్షియల్ సిచుయేషన్ ఇవన్నీ కనుక్కోవాలి కదా అమ్ము……….. !! Marriage అనేది కేవలం ఇద్దరి మధ్యే కాదు రెండు కుటుంబాల మధ్య సంబంధం అని సర్దిచెప్పబోయాడు బోపన్న…….. !! 

తన తల్లి కొట్టిన చెంపపై ఉన్న చేతిని మెల్లగా తీసేసి తన ఫాదర్ వైపు కన్నీళ్లతో చూసి ………. !! 

 

 

 

మనకేం ఆస్తికి తక్కువ లేదు కదా పప్పా అయినా అర్జున్ మన Property లేదా Money చూసి నన్ను ప్రేమించలేదు………. !! అర్జున్ కాన్ఫిడెన్స్, క్యారెక్టర్ చూసే నేను లవ్ చేశాను నాకు అర్జున్ అంటే చాలా ఇష్టం  I really love him పప్పా………. !!  మన ఇంట్లో అన్నలందరూ Love Marriage చేసుకున్నారు కదా  వాళ్ల విషయంలో లేని Objection నా విషయంలోనే ఎందుకు వస్తోంది………..?? మీరు కావాలనే నాపై ఇలా Partiality చూపిస్తున్నారు ఐ నో అంటూ కన్నీళ్లతో అడుగుతుంది………… !! ఆ మాటలకు శ్రీ తండ్రి కోపంతో ఊగిపోయాడు నోరు మూసుకో అమ్మూ……….!!  ఒక్కతే ఆడపిల్ల వి అని ఇంట్లో అందరూ నిన్ను గారాబం చేశారు………….. !!  ఆ Love and Care ఎక్కువైపోయి ఇలా మాట్లాడుతున్నావ్ పార్షియాలిటీ గా చేసింది నిజమే కానీ అది నిన్ను తక్కువ చేయడానికి కాదు  అందరికంటే ఎక్కువగా నీ మీదే ప్రేమ చూపించాం కాబట్టి…………. !! నువ్వు చెప్పే లాజిక్స్ వినాల్సిన అవసరం నాకు లేదు వెంటనే బిపిన్ వాళ్లకు  కాల్ చేసి ఒక మంచి Date చూసి…………. !!  అదే రోజున Engagement, Marriage రెండూ కలిపి గ్రాండ్‌గా చేసేస్తే సరిపోతుంది……….. !! 

 

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue