New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
శాడిస్ట్ సైకో – 1

శాడిస్ట్ సైకో – 1

పెళ్లి మండపం లో లైట్స్  వెలుగుతున్న రిషిత కళ్లలో భయం మాత్రమే ఉంది. రేయన్ష్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని గాజులు గుచ్చుకునేలా నొక్కాడు. “ఈ పెళ్లి నీకు సంతోషాన్నిస్తుందని అనుకుంటున్నావా రిషిత ? ఇది నీకు నరకం ల చేస్తా చూస్తూ ఉండు ” అని ఆమె చెవిలో మెల్లిగా చెప్తాడు . పెళ్లి పూర్తయ్యాక ఆమెను తన పెద్ద విల్లా లో ఒక స్టోర్ రూమ్ కి తీసుకెళ్లి తోసేశాడు.

​&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

నెక్స్ట్ డే మార్నింగ్ 4 గంటలకే రీయాన్స్ చౌదరి ఆమెను నిద్రలేపాడు. ఈ ఇంట్లో మేయిడ్స్ ఎవరూ నీ పనులు చేయరు. విల్లా ని శుభ్రం చేయడం నుండి వంట వరకు అంతా నువ్వే చేయాలి, అని సీరియస్ గా చెప్తాడు . రిషిత చేతులు కాయలు కాసేలా పనిచేస్తున్నా రియానిష్ చూపుల్లో కొంచెం కూడా జాలి అనేదే లేదు.

​&&&&&&&&&&&&&&&&&&&

​ఈవెనింగ్ రిషిత అలసిపోయి కూర్చుండగా,రేయన్స్ వచ్చి ఆమె చేసిన వంటను కింద పడేసాడు. నా చెల్లి లైఫ్ ని స్పాయిల్ చేసి నువ్ కడుపు నిండా మీక్కూదము అనుకున్నావా అసలు కుదరదు నా ఇంట్లో ఉన్నంత వరకు నీకు కడుపు నిండా ఫుడ్ ఉండదు అని సీరియస్ గా చెప్పి తన రూమ్ కి వెళ్తాడు రేయన్ష్…. రిషి రేయానిష్ అన్న మాటలకి ఏడుస్తూ వెళ్లి స్టోర్ రూమ్ లో అలాగే కింద పడుకుని బాధ పడుతుంది…..

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

 

    ఒక అబ్బాయి ps లో లాక్ అప్ లో ఉంటాడు…. వాడే హీరోయిన్ అన్న యోగ నంద…. యోగ అమ్మ నాన్న వెళ్లి ఏంటి కన్నా ఇది నువ్ ఎవరి జోలికి వెళ్ళావ్ నువ్ ఏదో చేసావ్ నిన్ను పోలీస్ స్టేషన్ కి పంపించి మీ చెల్లిని ఆ రేయన్ష్ పెళ్లి చేసుకుని రిషిని తీసుకెళ్ళిపోయాడు కన్నా అని ఏడుస్తూ చెప్తుంది యోగ వాళ్ళ అమ్మ సురేఖ….

 

&&&&&&&&&&&&&&&&&&&&&

 

     ఇంకో ఒక్కసారి మౌనంగా కన్నీళ్లు కరుస్తూ ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేసారా…. నీకు ఎలా అనిపించింది నా లైఫ్ ని ఇలా స్పాయిల్ చెయ్యాలి అని ఐ హేట్ యు… ఐ హేట్ యూ యోగ నంద అని ఏడుస్తూ ఉంటుంది రేయన్ష్ చెల్లి రితిక…..

 

 రితికాకి ఏం అర్థం కాదు యోగా అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు అని ఊహించలేదు కానీ యోగాన్ని చేశాడని ప్రవహిస్తున్నాయి అందుకే రితికకి కోపంగా ఉంది.

 

 

@@@@@@@@@

 

 రేయాన్స్ తన రూమ్ కి వెళ్లి కోపంగా వాష్ రూమ్ కి వెళ్దాం ఏం జరిగిందో ఇది నన్నే మోసం చేస్తున్నారు ఏం జరిగిందో తెలుసుకోవాలి అప్పుడు ఉంటుంది రిషితా నీకు నా చేతుల్లో నరకం చూపిస్తాను. అనుకుంటూ ఫ్రెష్ బయటకి వస్తారు.

 

@@@@@@@

 

 బాగా అయింది ఒరేయ్ రేయాన్ష్ నన్నే వద్దు అంటాడా వాడికి ఇప్పుడు బాగా అయింది వాడి చెల్లి అంటే వాడికి అలాంటిది రితిక ఏడిస్తే ప్రయాష్ బాధపడతారు మనకి కావాల్సింది కూడా అదే అని చెప్పి ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో డి రొమాన్స్ లో మునిగి తేలుతుంది ఆ అబ్బాయి కూడా రేయాన్స్ బాధపడడం కావాలి కాబట్టి వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు 

 

@@@@@@@

 

 రిషి తన లైఫ్ని తలుచుకుని ఏడుస్తూ బాధపడుతుంది తనకి కూడా యోగ అలా చేసి ఉండడు అని గట్టి నమ్మకం వాళ్ళ అన్న ఏ తప్పులు చేయడని కానీ అది రేయాన్స్ నమ్మడం లేదు నమ్మించాలంటే ఆధారాలు కావాలి అవి తెచ్చి నిరూపించి తను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని రిషిత అనుకుంటుంది తనకి బాధగా ఉంటుంది వాళ్ళ అమ్మానాన్న ఎలా ఉన్నారు రిషిత లేకపోతే వాళ్లకు అస్సలు గొడవలు యోగ రిషితను వాళ్లకి రెండు కళ్ళల్లో అలాంటిది ఇప్పుడు ఇద్దరూ దూరమైపోయారు ఒకపక్క అన్న జైల్లో ఉంటే ఒకపక్క రిషి రేయాన్స్ దగ్గర ఉంది 

 

రితిక ని యోగ ఎం చేసాడో…?

రియన్ష్ ఎందుకు రిషి ని పెళ్లిచేసుకున్నాడో..?

త్వరలో తెలుసు కుందాం 

 

 

 

 

 

కంటిన్యూ……

మీ క్వీన్ 🌹