శాడిస్ట్ సైకో – 2
మండపంలో పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు . చుట్టూ రంగురంగుల లైట్స్ తో , చూడడానికి చాలా అందం గా ఉంది . కానీ, పట్టువస్త్రాల్లో ఉన్న రిషిత గుండెల్లో మాత్రం భయం కనిపిస్తుంది . ఆమె కళ్లలో కన్నీళ్లు మౌనం గా జారుతున్నాయి.
ఆమె పక్కన కూర్చున్న రేయన్ష్ ముఖంలో ఎటువంటి నవ్వు లేదు. అతడి కళ్లలో కేవలం కోపం , ఆవేశం మాత్రమే కనిపిస్తున్నాయి. అక్షింతలు వేసే టైం లో రేయాంష్ , రిషిత చేతిని అందరి ముందూ గట్టిగా పట్టుకున్నాడు. అతడి పట్టుకున్నాతీరు కి ఆమె చేతికి ఉన్న గాజులు చర్మాల్లోకి గుచ్చుకుని విరిగిపోయాయి. నొప్పితో ఆమె పెదవి చివరన ఆపేసింది , బయటకు అరవలేకపోయింది.
రేయన్ష్ ఆమె వైపు కి డౌన్ అయ్యి , స్లో వాయిస్ చెవిలో చిన్న గా చెప్తాడు , “ఈ తాళి నీ మెడకు వేస్తున్న బంధనం కాదు రిషిత … ఇది నీకు వేస్తున్న ఉరితాడు. ఈ పెళ్లి నీకు సంతోషాన్నిస్తుందని అనుకుంటే నీకంటే పిచ్చిది మరొకటి ఉండదు. నరకం అంటే ఏంటో ప్రత్యక్షం గా చూపిస్తా…
రిషిత కళ్లలోకి చూస్తూ అడిగింది, “నేనేం తప్పు చేశాను రియన్ష్ ? నా మాట ఒక్కసారి విను…”
”నోరు మూయ్!” అని గర్జించాడు రియన్ష్ . “నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటా ఒక అబద్ధం. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన నీ కుటుంబానికి, నీకు విధించే శిక్ష ఇది.”
తాళి కట్టడం పూర్తయింది. ఊరేగింపు లేదు, సంబరాలు లేవు. పెళ్లి ముగిసిన వెంటనే రియన్ష్ ఆమెను తన కారులో ఎక్కించుకుని నగరానికి దూరంగా ఉన్న తన సొంత విల్లా కి తీసుకెళ్లాడు.
ఆ భారీ విల్లా గేట్ దాటగానే, రిషితనే మెట్లపై నుండి లాక్కుంటూ తీసుకెళ్లాడు. మేడపైన ఉన్న ఒక పాత, దుమ్ము పట్టిన చీకటి గది తలుపులు తీసి ఆమెను లోపలికి తోసేశాడు స్టోర్ రూమ్ ఇదే నీ గది.
ఈ రోజు నుంచి ఈ ఇంటి కోడలిగా కాదు… ఒక నేరస్థురాలిగా ఇక్కడే ఉంటావు. నీ గతం, నీ ఆశలు, నీ సంతోషాలు… అన్నింటినీ ఈ తలుపుల బయటే వదిలేయ్,” అని చెప్పి తలుపులు బయటి నుంచి గడియ పెట్టేశాడు.
చీకటి గదిలో, నేలపై పడి ఉన్న రిషిత తలపట్టుకుని ఏడ్చింది. తను చేయని తప్పుకు అంత పెద్ద శిక్ష పడుతోందని తలచుకుని గుండెలు పగిలేలా విలపించింది. బయట వర్షం కురుస్తుంటే, లోపల ఆమె కళ్ల నుంచి కన్నీళ్ల వర్షం కురుస్తోంది.
తన బెడ్ రూమ్ లోకి వెళ్ళండి రేయాన్ష్ వాష్ రూమ్ కి వెళ్తాడు వెళ్లి ఫ్రెష్ చేయి వచ్చి డ్రెస్ అబ్బాయి బెడ్ మీద పడుకుంటాడు యోగా ఎందుకు రితికాని అలా చేశాడు అని తెలుసుకోవాలి వాడే చేశాడని పక్క ప్రూఫ్ ఉన్నాయి అందుకే రిషిత అని టార్చర్ చేసి రితిక ఎలా బాధపడిందో అలాగే రిషిత అని కూడా బాధ పెట్టాలి అని ఫిక్స్ అవుతాడు.
అలాగే ఆలోచిస్తే రియాజ్ పడుకుంటాడు
ఇంకోపక్క యోగ నేను చేయని తప్పుకి నాకెందుకు పనిష్మెంట్ ఇది ఎవడు చేశాడో కానీ వాడికి నా చేతిలో చావు తప్పదు ఇంతకీ నన్ను రితిక అర్థం చేసుకుంటుందో అపార్థం చేసుకుంటుందో నేను ఏ తప్పు చేయలేదని నమ్ముతుందో లేదో అని రితిక ఆ గురించి ఆలోచిస్తూ బాధపడతాడు
ఇక్కడ రితికా ఏమో యోగాన్ని చేశాడని బాధ ప్లస్ కోపం లో యోగా నిన్నెంత నమ్మను రా నువ్వే నా ప్రాణం అనుకున్న కానీ నువ్వే నన్ను ఇంతలా చేస్తావని ఎప్పుడు అనుకోలేదు ఒక్కసారైనా నా లైఫ్ గురించి ఆలోచించలేదు నేను ఎందుకురా నిన్ను వదిలేస్తానని నువ్వు అనుకున్నావ్ నీ మీద నాకు అసహ్యం వేస్తుంది యోగ నేను ప్రేమించినందుకు ఐ హేట్ యు ఐ హేట్ యుగ అని రితిక అనుకుంటుంది అప్పటికే తన కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతుంటాయి
యోగా అమ్మ నాన్న కూడా అలాగే ఏడుస్తూ తిండి మానేసి బాధపడుతూ తన పిల్లలకే ఇన్ని కష్టాలు ఎందుకో అని ఆలోచిస్తూ ఏడుస్తూ అలాగే ఒకరినొకరు హద్దుకొని పడుకుని ఓదార్చుకుంటూ నిద్రపోతారు
రిషిత కూడా ఏం చేయాలో తెలియక ఆ వర్షంలో ఆ పిడుగులు రూములు శబ్దానికి భయపడుతూ అలాగే ముడుచుకొని కింద పడుకొని ఏడుస్తూ నిద్రపోతుంది
ఎవరికోసమో ఆగినట్టు ఆ రాత్రి ముగిసిపోయి వర్షం ఆగిపోయి తెల్లారుతుంది
మార్నింగ్ ఫైవ్ కే లేచిన రేయాన్ష్ రిషిత ఉన్న రూమ్ లోకి వస్తాడు రిషిత కింద పడుకొని పడుకొని ఉంటుంది తను ఏడ్చింది అనడానికి తన కళ్ళ మీద కళ్ళ దగ్గర కన్నీటి చారలు కనిపిస్తాయి అనిపిస్తుంది ఎక్కడో ఒక చిన్న బాధ తన తప్పు చేస్తున్నాడేమో అని కానీ ఆ మరుని విషయమే తనకి రితిక గుర్తొచ్చి కోపంగా నీళ్లు తెచ్చి రిషిత ఫేస్ మీద వేస్తాడు
రిషిత ఉలిక్కిపడి లేచి వర్షం వర్షం అంట చుట్టూ చూస్తుంది తననే కోపంగా చూస్తున్న రేయాన్స్ కనిపిస్తాడు రిషితకి రిస్తా కోపంగా రేయాన్షిని చూస్తుంది నీళ్లు కొట్టాడని రిషిత అలా చూడగానే మండినా రేయాన్స్ లాగా ఒక దెబ్బ కొడతాడు చూస్తుంది రిషిత
కంటిన్యూ…..
Swipe left/right or tap the sides to turn pages