శాడిస్ట్ సైకో – 3
నువ్వు నన్ను చూసే తప్పుడు ఇలా భయం గా కన్నీళ్లతో చూడాలి అంటే కోపం అసహ్యం తో చుస్తే చంపేస్తా…
ఇదేమి అయినా నీ బాబు గాడి ఇల్లు అనుకున్నావ్ నా అడ్డ ఇక్కడ నేను చెప్పిందే వినాలి… నా పనులు అన్ని నువ్వే చెయ్యాలి. అలాగే ఇంటి పని వంట పని నీదే ఇంట్లో మేడ్స్ ఎవరు చెయ్యరు. అర్థం అయ్యినదా.
పో పోయింది కాఫీ తీసుకుని రా అని చెప్పి రూమ్ కి వెళ్తాడు. జిమ్ చెయ్యాలి అనిపించక ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. 20 మినిట్స్ తర్వాత బయటికి వస్తాడు రేయన్ష్. రూమ్ లో కాఫీ పట్టుకుని నిలబడి ఉంటుంది రిషిత.రేయన్ష్ రావడమే కప్ తీసుకుని గోడకి కొట్టి రిషిత లాగి ఒక్కటీ పీకుతాడు. ఎంత దైర్యం నీకు నా రూమ్ లోకి వస్తావా. తోలు తీస్తా నా రూమ్ కి వస్తే పరిమిషన్ తీసుకుని రావాలి. పో ఇంకో కాఫీ తీసుకురా అని 5 మినిట్స్ లో ఇక్కడ ఒక సెకండ్ దాటినా నీకు ఫుడ్ ఉండదు.వేళ్ళు అని సీరియస్ గా చెప్తాడు.
రిషిత కన్నీళ్లు తుడుచు కుంటూ. కిచెన్ లోకి వెళ్లి కాఫీ కలుపుతుంది. టెన్షన్ లో షుగర్ కాకుండా సాల్ట్ వేస్తుంది రిషి. కాఫీ తీసుకుని రేయన్ష్ రూమ్ బయట నిలబడి.రేయన్ష్ కాఫీ తెచ్చా అని చెప్తుంది. రా అని పిలిచి ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నవ్ అని కోపం గా చూస్తాడు.
రిషి పేరు పెట్టింది పిలవాడానికి కదా వీడికి మెంటల్ ఏమో అని మనుషులో అనుకుంటూ. ఇంకా ఏమని పిలవాలి అని అడుగుతుంది ఇన్నోసెంట్ గా. అబ్బబ్బ్బ ఎమన్నా నా ఆ పేస్ చూసి అమాయకురాలు అనుకుంటారు నేను కాదు. ఇంకా నుంచి మొగుణ్ణి ఎలా పిలుస్తారో నువ్వు కూడా అలాగే పిలవాలి అని కాఫీ సిప్ చేస్తాడు. ఫస్ట్ సిప్ ఊసేసి నీకు భయం లేదే అదే పనిగా చెప్ప జాగ్రత్తగా చేసుకుని రా అని మళ్ళీ లాగి పెట్టి ఒకటి పీకు తాడు.
ఇప్పుడు ఏమైంది అని కొట్టారు. మరి కాలేదు కాఫీ ఉప్పగా సచ్చింది సాల్ట్ కి షుగర్ కి తేడా తెలీదా నీకు అని మళ్ళీ కోపం గా చెయ్యి ఎత్తుతాడ్జ్ రేయన్ష్.
హే పోవే ఇక్కడ నుంచి ఈరోజే దెబ్బలు తిని సచ్చేలా ఉన్నావ్. పో టిఫిన్ అన్న కరెక్ట్ ప్రిపేర్ చెయ్యి అని నీకు ఈరోజు టిఫిన్ కట్ పో.
రిషి కిందకి వెళ్ళాక మన హీరోయిన్ రెడీ అవుతాడు ఆఫీస్ కి వెళ్ళడానికి.
రిషి కిందకి వెళ్లి వేడిగా దోషలు వేసి కేట్నీ చేసి. ఫ్రెష్ గా జ్యూస్ కూడా చేసి డైనింగ్ టేబుల్ daggara పెడుతుంది. తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్తు రేయన్ష్దగ్గరికి వెళ్లి నాకు బట్టలు లేవు రేయన్ష్ అని చెప్తుంది మళ్ళీ ఫాట్ మని సౌండ్ వస్తుంది. ఒకటి ఇప్పుడే చెప్పా పేరు పెట్టి పిలవద్దు అని రెండు నా రూమ్ కి పర్మిషన్ లేకుండా రాకు అని…
ఆ దిక్కుమాలిన బట్టలు మీ అమ్మ పంపింది ంట వెళ్లి మెయిడ్ ని అడుగు ఇస్థింది. 15 మినిట్స్ లో నాకు టిఫిన్ సర్వ్ చెయ్యాలి ఫాస్ట్ గా రా పో అని కోపం గా చెప్పి బయటికి రిషి ని తోసి రూమ్ లాక్ చేసుకుంటాడు…
రేయన్ష్ నీకు ఏమైంది రా దానిని కొడితే నువ్వు ఎందుకు ఫీల్ అవుతన్నావ్ నువ్వు పడకు రా దానికి నీ చెల్లి కి జరిగింది గుర్తు తెచ్చుకో అని కోపం గా కిందకి వెళ్తాడు రేయన్ష్.
రిషిత మెయిడ్ దగ్గరికి వెళ్లి తన క్లోత్స్ తీసుకుని ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది…
రిషి వచ్చే ముందే రేయన్ష్కిందకి వచ్చి ప్లేట్ లో టిఫిన్ పెట్టుకుని పక్కన రూమ్ డోర్ నాక్ చేస్తాడు. రితిక వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది.
రితిక ఏమైంది రా నేను ఉన్న కదా అన్ని చూసుకుంటాను నువ్వు ఇలా ఏడుస్తుంది ఉండకు రా అని రితిక కాకి టిఫిన్ తినిపించి. జాగ్రత్త గా ఉండు నేను ఆఫీస్ కి వెళ్తున్న అని చెప్పి బయటికి వచ్చి ప్లాట్ సింక్ లో వేసి. సోఫా లో సెటిల్ అవుతాడు రేయన్ష్.
రిషి కినాడకి వచ్చి ఏవండీ టిఫిన్ వడ్డించన అని అడుగుహుండీ. మనోడు ఒక ఈవిల్ స్మైల్ తో వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటాడు. రిషి భయం గా టిఫిన్ వడ్డింస్తుంది. వడ్డీంచి పక్కన నిలబడుతుంది.
రేయన్ష్ రిషి చెయ్యి పట్టుకొని ఒడిలోకి లాక్కుంటాడు. రిషి భయం గా ఏవండీ అని పిలుస్తుంది. చెప్పండి అని అడుగుతాడు. మీరు ఎం చేస్తున్నారు వదలండి.
రేయన్ష్ రిషిని అలాగే పట్టుకునే చెప్పా కధే నా పనులు అన్ని నువ్వే చెయ్యాలి అని ఇప్పుడు నువ్వే తినిపించాలి అని అంటాడు.
రిషి షాక్ అయ్యి మీకు నేను తినిపించాలి నా వాళ్ళ కాదు మీరే తినండి అంటుంది రిషి. మర్యాదగా చెప్పింది చేస్తావా లేధ అంటాడు….
కంటిన్యూ….
మీ క్వీన్ 🌹
promo
రిషి రేయన్ష్ని దగ్గరికి లాక్కుని పెదాలు అందుకుంటుంది….రేయన్ష్ షాక్ అయ్యి అలానే చూస్తుంటాడు 🫣🫣🫣🫣
Swipe left/right or tap the sides to turn pages