సైకో మొగుడు – 3
ఆరాధన కి తెలీకుండానే విక్కీ ని గట్టిగ హాగ్ చేసుకుని ఉంటుంది.
విక్కీ డైలీ రొటీన్ గా 5 కె లేస్తాడు కాబట్టి 5 కి లేస్తే తననే గట్టిగా పట్టుకుని పడుకుని ఉన్న బుజ్జిని చూసి చిన్న స్మైల్ వస్తుంది.
నుదుటి పై ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ బుజ్జి అని నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా బెడ్ పై పడుకోబెట్టి.
విక్రమ్ ఫ్రెష్ అయ్యి జిమ్ కి వెళ్తాడు. వన్ హౌర్ జిమ్ చేసి వచ్చిన విక్రమ్ తన బుజ్జి ని చుస్తే ఇంకా పడుకోనిఉండడం చూసి ఫ్రెష్ అయ్యి వచ్చి ఒక స్టికీ నోట్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అంటించి కిందకి వస్తాడు…
అప్పుడే విక్కీ రైట్ హ్యాండ్ భైరవ్ కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసి పక్కకి వెళ్లి చెప్పు అంటాడు.
సుల్తాన్ భాయ్ మాల్ అంత మీరు చెప్పిన ప్లేస్ కి షిఫ్ట్ చేసాం అని చెప్తాడు భైరవ్.
ఓకే నేను వచ్చాక మాట్లాడతా అని కట్ చేసి శాంతమ్మ కాఫీ అంటే వస్తున్న బాబు అంటూ కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చి
బాబు అమ్మాయి లేవలేదా ఇంకా అని అడుగుతుంది.
విక్కీ లేదు శాంతమ్మ లేస్తే కిందకి వస్తుంది లేకపోతే నువ్వే వెళ్లి టిఫిన్ లంచ్ ఇచ్చేసి రా నేను లేట్ గా వస్తా అని చెప్పి కాఫీ కప్ పక్కన పెట్టి బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్…
విక్కీ కార్ దగ్గరికి వెళ్ళగానే డ్రైవర్ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు విక్కీ లోపల కూర్చోగానే భయం గా ఎక్కడకి వెళ్లి సార్ అంటే @@@@@@ ప్లేస్ కి అని చెప్పి మొబైల్ చూస్తుంటాడు విక్కీ…
1 గంట తర్వాత అనుకున్న దిష్టినేషన్ కి వెళ్ళాక కార్ అపి బయటికి వచ్చి డోర్ తెస్తే విక్కీ దిగి రాయల్ గా నడుచుకుంటూ గోడవున్ కి వెళ్తాడు.
భైరవ్ సుల్తాన్ దగ్గరికి వస్తాడు.విక్కీ మాల్ రేపటిలోగా అనుకున్న ప్లేస్ లకి రీచ్ అయ్యిపోవాలి అని భైరవ్ కి చెప్పి సెక్యూరిటీ కుడా హై చెయ్యమని చెప్తాడు.
ఓకే భాయ్ అని చెప్తాడు భైరవ్.అలాగే వంశీ వైశాలి కి కుడా సెక్యూరిటీ కుడా టైట్ చెయ్ నువ్వు కుడా జాగ్రత్త అంటే ఓకే భాయ్ అని చెప్పి. బాబీ ఎలా ఉంది అని అడుగుతాడు. me బేబీ కి ఇవన్నీ తెలిస్తే ఏమైపోతుందో అనుకుంటూ బాగుంది అని చెప్పి బయటికి వెళ్తాడు విక్కీ….
❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥
ఎర్లీ మార్నింగ్ పడుకున్న వంశీ వైషు మార్నింగ్ 11 కి లేస్తాడు.
వంశీ లేచి వైషు ని చుస్తే వొళ్ళంతా నిప్పుల కాలిపోతుంది.
ఇది నైట్ జరిగిన ఎఫెక్ట్ అని లేచి వైషు ని తడితే మెల్లగా లేచి వంశీ ని చూసి నవ్వుతుంది.
వంశీ హేయ్ మెంటల్ ఫీవర్ వచ్చిందే నువ్వు నవ్వుతున్నావ్ అంటాడు వంశీ…
ఫీవర్ యే కదా తగ్గుతుంది లే టాబ్లెట్ వేసుకుంటే అంటుంది.
వంశీ వైషు ని ఎత్తుకుని వాష్రూమ్ కి వెళ్లి హాట్ వాటర్ టబ్ లో వేసి తన బట్టలు తీసి పక్కన వేసి తను కుడా టబ్ లో సెట్టిల్ అయ్యి వైషు కి బాత్ చేపించి వంశీ కుడా బాత్ చేసి వైషు ని ఎత్తుకొని బయటకి వచ్చి నైట్ డ్రెస్ వేసి వంశీ ట్రాక్ ప్యాంటు వేసుకుని టీ షర్ట్ వెయ్యకుండా కిందకి వచ్చి పాలు కచ్చి తీసుకుని పైకి వెళ్తాడు.
వైషు నీకు ఎందుకు ఇవి అన్ని మెయిడ్ కి చెప్పచు కదా అంటే న భార్య కి సేవలు నేను చేస్తా నీకు ఏంటి నొప్పి అంటాడు వంశీ.
అబ్బో అని ఓక ఎక్సప్రెషన్ ఇచ్చి నవ్వుతుంది.
వంశీ వైషు దగ్గరికి వీళ్ళు పాలు తాగించి టాబ్లెట్ వేసి నువ్వు రెస్ట్ తీస్కో నాకు వర్క్ ఉంది అని కిందకి వచ్చి ఆఫీస్ రూమ్ కి వెళ్తాడు వంశీ. మెయిడ్ లంచ్ చెయ్యమని చెప్పి.
❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥
విక్రమ్ వెళ్లిన ఒక గంట కి లేస్తుంది ఆరాధన. లేచి ఎక్కడ ఉందొ చూసి టైం చుస్తే 9 అవుతుంది. చుట్టు చుస్తే విక్కీ లేడు అని తెలిసి మళ్ళీ ఏడుపు వస్తుంది నాకు లైఫ్ ఏంటి ఎందుకు విక్రమ్ గారు నాకు తాళి కట్టారు ఈయన కుడా వంశీ గారి లాగే ప్రాణాలు కోల్పోతే నో నేను ఇక్కడ ఉండను దూరం గా వెళ్లి పోత అని పక్కన ఫ్రూట్స్ కట్ చేసే చాక్ ఉంటే హ్యాండ్ కట్ చేసుకుంటుంది.
శాంతమ్మ ఇంకా అమ్మాయి గారు రాలేదే అని పైకి వెళ్తుంది.
అప్పటికే బ్లడ్ పోయి ఆరాధన స్పృహ కోల్పోతుంది.
శాంతమ్మ అది చూసి విక్కీ కి కాల్ చేస్తుంది. విక్కీ మీటింగ్ లో ఉండి. ఫోన్ వైబ్రేట్ అయ్యేసరికి ఎవరా అని చుస్తే శాంతమ్మ అన్న నేమ్ చూసి బృకుటి ముడిపడుతుంది..
లిఫ్ట్ చేసి చెప్పు అంటాడు. అమ్మాయిగారు చెయ్యి కోసుకున్నారు బాబు స్పృహ లో లేరు అంటానే విక్కీ కోపం గా లేచి మీటింగ్ కాన్సల్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు….
కంటిన్యూ….
విక్కీ రియాక్షన్ ఏంటో మరి……
Swipe left/right or tap the sides to turn pages