సైకో మొగుడు – 1
పెళ్లి అయినా రెండు గంటల్లోనే తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోయాడు అని పెళ్లికూతురు ఏడుస్తుంది. అందరు తననే నిందిస్తూ ఉన్నారు.
పెళ్లికూతురు వాళ్ళ మాటలకి ఇంకా ఎక్కువ గా రోదిస్తుంది. అక్కడ జరిగేది కోపం గా చూస్తున్నాడు ఒక అబ్బాయి.
పెళ్లికూతురు అత్త నిన్ను చేసుకోను నాకు ఇష్టం లేదు అని న కొడుకు చెబుతూనే ఉన్నాడు కానీ నేనే వినలేదు నాకు తగిన శాస్తి జరిగింది నువ్వు కుడా చావు లేకపోతే నాకు ఇంటికి రాకు అని వాళ్ళ అత్త ఇంటి నుండి బయటికి తోస్తుంది తాళి లాక్కుని.
ఆ అమ్మాయి ఏడుస్తు వాళ్ళ అమ్మ నాన్న ని చుస్తే మాకు సంబంధం లేదు నే చావు నువ్వు చావు అని వాళ్ళు అంటారు.
ఆ అమ్మాయి దిక్కుతోచక చనిపోవాలి అని ఫిక్స్ అయ్యి అక్కడ చాకు ఉంటే తీసుకుని పొడుచుకోబోతుంది.
అది చుసిన అబ్బాయి సెకండ్ లో రియాక్ట్ అయ్యి తన దగ్గరికి వెళ్లి చాకు లాక్కుని కొడతాడు.
అ అమ్మాయి కన్నీళ్లతో అతన్ని చుస్తే ఆ అబ్బాయిలు వాళ్ళ అమ్మ చావని రా నే అన్న ప్రాణాలు తీసుకుంది అది మనకి వద్దు వదిలేసి నువ్వు రా అని విక్రమ్ చెయ్యి పట్టుకుంటుంది.
విక్రమ్ వాళ్ళ అమ్మ చేతిలో తాళి తీసుకుని ఆ పెళ్లికూతురు మెడలో వేసి ఇది న భార్య తనని వదిలి నేను ఎక్కడికి రాను. తను ఇకనుంచి మిస్సెస్ ఆరాధనవిక్రమ్ గా ఉంటుంది అని చెప్తాడు.
విక్రమ్ వాళ్ళ అమ్మ అయితే న ఇంట్లోకి రాకు అని చెప్పి గేట్ క్లోజ్ లోపాలకి వెళ్తుంది ఆమె.
విక్రమ్ ఆరాధన చెయ్యి పట్టుకుని తన కార్ దగ్గరికి తీసుకెళ్లి కార్ లో కుచ్చోబెట్టి తన కార్ స్టార్ట్ చేసి బెంగళూర్ బయలుదేరుతాడు.
ఆరాధన ఏడుస్తూనే ఉంటుంది. విక్రమ్ ఎం మాట్లాడకుండా సైలెంట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు.
4 హౌర్స్ తర్వాత బెంగళూరు లో తన విల్లా కి తీసుకెళ్తాడు.
ఆరాధన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు.లోపలికి వెళ్ళగానే శాంతమ్మ అని పిలుస్తాడు.
ఆమె వచ్చి చెప్పు బాబు అని అంటుంది ఇది న భార్య ఇక్కడే ఉంటుంది. జాగ్రత గా చుస్కో అని చెప్తాడు.
అలాగే బాబు అని చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది శాంతమ్మ.
ఆరాధనని తన రూమ్ కి తీసుకెళ్లి హాగ్ చేసుకుంటాడు విక్రమ్.
ఆరాధన విక్రమ్ ని దూరం తోస్తుంది విక్రమ్ మెల్లిగా బుజ్జి సైలెంట్ గా ఉండు లేకపోతె ఇప్పుడే ఫస్ట్ నైట్ అయిపోతుంది. తర్వాత నాకు సంబంధం లేదు అని చెప్పి అలాగే హాగ్ చేసుకుని హిప్ పట్టుకుని పైకి ఎత్తి బెడ్ పై పడుకోబెట్టి అలాగే ఆరాధన పై పడుకొని బుజ్జి అని పిలుస్తాడు.ఆరాధన వెక్కుతూ మాట్లాడదు.
విక్కీ బుజ్జి ని చూస్తూ నీ మైండ్ లో ఏమైనా చెత్త ఉంటే వదిలేయ్. నేనే నీ మొగుణ్ణి ఇది ఒక్కటే గుర్తు పెట్టుకో అంతే కానీ నాకు దూరం అవ్వాలి అని చూడకు. నాలో ఉన్న రాక్షసుడిని నువ్వు తట్టుకోలేవ్.
ఇప్పుడు సైలెంట్ గా పడుకో అని చెప్పి తన బుజ్జి పైన పడుకుంటాడు విక్రమ్. ఒక 10 మినిట్స్ కె నిద్ర పోతుంది.
అప్పుడు విక్రమ్ మెల్లిగా లేచి బాల్కనీ లోకి వచ్చి ఒకరికి కాల్ చేస్తాడు.
కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత నేను బెంగళూరు లో ఉన్న బాబు జాగ్రత అని చెప్పి కాల్ కట్ చేద్దాం అనేలోపే డాడీ అన్న పిలుపు వినగానే విక్రమ్ పెదవ్వుల్లో చిరునవ్వు.
చెప్పు చైతూ అంటే నువ్వు ఎప్పుడు వస్తావ్ డాడీ నాకు నిన్ను చూడాలని ఉండి అని ఏడుస్తుంది పాప.
చైతూ డోంట్ క్రై నేను వస్తా ఒక two డేస్ లో నువ్వు బుద్ది గా తిని పడుకో. బాయ్ చైతూ అని చెప్తాడు విక్రమ్. నాకు దండి గా బొమ్మలు తీసుకురా డాడీ అని చెప్పి బై డాడీ అని చెప్తుంది.
విక్రమ్ కాల్ కట్ అక్కడే కొద్దీ సేపు అలోచించి తన అన్నకి కాల్ చేస్తాడు.
చెప్పు విక్కీ అంటాడు అవతల ఒక అబ్బాయి అదే విక్రమ్ అన్న వంశీ.
ఏంట్రా చెప్పేది నువ్వు యాక్టింగ్ చేపించి నేనే తాళి కట్టెల చేసి నువ్వు చచ్చిపోయేలా క్రియేట్ చేసి నువ్వు ఏమో బాగా వదిన దగ్గరికి వెళ్ళావ్ ముందే నాకు చెప్పి చచ్చి ఉంటే నేను ఎదో ఒకలాగా మేనేజ్ చేసే వాడ్ని కదరా అని తిట్టినా తిట్టు తిట్టకుండా అంటాడు విక్రమ్.
సడన్ గా ఆలా అయ్యిపోయింది విక్కీ. Mee వదిన సూసైడ్ చేసుకుంటా అనింది ఇంకా ఆలా చెయ్యక తప్పలేదు అని చెప్తాడు వంశీ…..
కంటిన్యూ….
పెళ్ళిలో ఎం జరిగిందో next పార్ట్ లో ఎక్సప్లయిన్ చేస్తా
Swipe left/right or tap the sides to turn pages