రుదిర్ మేఘ నీ ఎలా సేవ్ చేశాడు అనే విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు కార్ లో మేఘ నీ ఎక్కడికో తీసుకొని వెళ్తూ….
చైర్ లో కూర్చొని రుదిర్ గురించే ఆలోచిస్తూ అతన్ని ఎలా కనిపెట్టాలి , కనిపెట్టి ఎలా అతనికి బుద్ధి చెప్పి వాళ్ళ ఆశ్రమం మిద ఉన్న కేస్ కొట్టేపించాలి అని ఓ తెగ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉన్న మేఘ నీ చూసి…