నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 5
ఎపిసోడ్ 5:స్వప్నిక నుండి తన కాలర్ ని మెల్లిగావిడిపించుకుని లేచిన అతనికి ఎందుకో ఆమెను వదిలిపెట్టాలని అనిపించక అక్కడ డాక్టర్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్న అతని కళ్ళు ఆమెను తడముతూ ఉన్నాయి.ఉదయం ఆమె కట్టుకున్న లైట్ ఆరెంజ్ కలర్ చీరలో తెల్లని ఆమె ఒళ్ళు మెరిసి పోతూ, ఆ సన్నని…
Log in to comment