New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అవధులు లేని ప్రేమ – 9

తొమ్మిదోవ భాగంజీపు లో తిరిగి వస్తూ ఉంటే డ్రైవింగ్ సీట్లో ఉన్న ఛోటు చిన్నగా నవ్వుతున్నాడునాథ్ ఛోటు నీ ఎందుకా నవ్వు అని అడిగాడుఏం లేదు భాయ్ నిన్ను ఇలా చూస్తే భాబీ పరిస్థితి ఏంటి అని తలుచుకుంటే నవ్వు వచ్చింది అని చెప్పాడు ఛోటునాథ్ అలాగా భాబి గురించి…

0
Read Episode →

మనసు చూడ తరమా 💗 – 7

ఆ పది మంది రౌడీలలో ఒక్కరి నుంచి కూడా తన పేరు బయటకు రాకుండానే వాళ్ళు చనిపోయారని తెలిసి... విజయ ధరహాసం చిందిస్తాడు ఆ అజ్ఞాత వ్యక్తి... కానీ ఇంత మంది కలిసి ఒక్క ఆడపిల్లను చంపలేక పోయారనే కోపం మాత్రం తారా స్థాయికి చేరుకుంటుంది అతనిలో... వెంటనే ఆమెను…

0
Read Episode →

అనుకోని అతిధి 👻❤️ – 8

ఆ రూమ్ దగ్గరకు వెళ్ళగానే డోర్ క్లోజ్ అయ్యి ఉండటం చూసి........హ్మ్.... ఏంచేద్దాం.... నోక్ చేద్దామా.... ఏమైనా తప్పుగా... అనుకుంటడంటదా ......మళ్ళీ కోపంగా చూస్తడా మన వైపు .... అనుకుంటూ..... అమ్మో నాక్ ఎందుకు లే ఈ తలనొప్పి.....అని ప్రేమ్ వెనక్కి తిరగగానే.... అదే క్షణంలో… ఆ రూమ్ డోర్…

0
Read Episode →

అనుకోని అతిధి 👻❤️ – 7

రూమ్‌లోకి అడుగు పెట్టిన కావ్య మాత్రం ఆ గదిని జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టింది. ప్రతి మూలా క్షణం క్షణం గమనిస్తున్నట్టు ఆమె చూపులు తిరుగుతూనే ఉన్నాయి.ఇంతలో ప్రేమ్ తనని చున్నీ తియ్యి అని చెప్పడం గుర్తుకు రాగానే.... అదే రూమ్ లో ఉన్న ఒక పెద్ద అద్దం దగ్గరకు వెళ్లి…

0
Read Episode →

అనుకోని అతిధి 👻❤️ – 6

కానీ బయటకు అడుగు పెట్టగానే ఎదురైన దృశ్యం చూసి ఒక్కసారిగా ప్రేమ్ షాక్ ఐపోయాడు....********************మెయిన్ డోర్ వైపు చూపు తిప్పిన ప్రేమ్... కాసేపటి క్రితం వరకూ అక్కడే నిలబడి ఉన్న ఆ అమ్మాయి ఎక్కడా కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు."ఇదేంటి...? ఇప్పటివరకు ఇక్కడే కనిపించింది కదా...! ఇంతలోనే ఎక్కడికి వెళ్లిపోయింది?" అని…

0
Read Episode →

అనుకోని అతిధి 👻❤️ – 5

అప్పుడే ఆ అమ్మాయి చూపు లో తేడా కనిపించింది తన కళ్ళలో ఉండే నల్ల గుడ్డు ఒకటి ఒకవైపు చూస్తుంటే ఇంకొకటి ఇంకోవైపు చూస్తుంది అవి సాదారణ మనిషి కళ్ళు ఐతే కావు......*********************తన కుడి కన్ను గుడ్డు ప్రేమ్ వెళ్లిన వైపు చూస్తుంటే…ఎడమ కన్ను గుడ్డు మాత్రం నెమ్మదిగా హాల్‌లో…

0
Read Episode →

అనుకోని అతిధి 👻❤️ – 4

దాన్ని చూసి షాక్ అవుతూనే ఎంట్రన్స్ వైపు అడుగులు వేసాడు ప్రేమ్....*******************వెళ్లి డోర్ తెరిచిన వెంటనే ప్రేమ్ ముందు ఆ అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ ఒక అమ్మాయితో నిలబడి ఉన్నాడు…ఆ అమ్మాయి వర్షంలో పూర్తిగా తడిసి ముద్దయిపోయింది… తన ముఖాన్ని చున్నీతో బిగిగా కప్పుకుని ఉంది…చేతిలో మాత్రం ఒక లగేజ్ బ్యాగ్…

0
Read Episode →

ఎవరిది ప్రేమ? – 7

ఆద్య మాత్రం రాఖిని ఫ్రెండ్ లానే ట్రీట్ చేసేది....అతనితో ఉండడానికి ఇబ్బంది పడేది కాదు....చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యేది....ఎందుకంటే రాఖీ ఎప్పుడు ఆద్య తో ఓవర్ గా మాట్లాడలేదు....ఎప్పుడు చూసిన స్టడీ,స్ డౌట్స్ అంటూ చదువు గురించే మాట్లాడుతుండే వాడు....కనుక ఆద్య కి ముందే స్టడీస్ అంటే మక్కువ…

0
Read Episode →

ఎవరిది ప్రేమ? – 6

రాఖీ ఆద్య తనకి చేసిన హెల్ప్ కి ట్రీట్ గా ఐస్క్రీమ్ అండ్ చాకోలెట్స్ తెచ్చి ఆద్యకి ఇవ్వగా, అయ్యో ఇవేమి వద్దు అంటుంది ఆద్య .... ప్లీజ్ ఆద్య ఏదో నా తృప్తి కోసం తెచ్చాను తీస్కో అని చాలా సేపు రిక్వెస్ట్ చేయడంతో తప్పక తీస్కుని తింటుంది…

0
Read Episode →

రాక్షసప్రేమ – 8

రాక్షసప్రేమ-8రౌద్ర శౌర్యాన్ని ఏం చేస్తున్నాడో అన్న భయం వాళ్ళని ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండనివ్వలేదు గుండె ఆగి కొట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి అలానే ఉంది. శౌర్యని కాపాడడానికి రౌద్ర కి ఎదురు వెళ్లలేరు ఎదురు వెళితే వాళ్ళని కూడా నిర్ధాక్షణంగా చంపేస్తాడు అయినా వాళ్ళు చావుకి…

0
Read Episode →