New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అనుకోని అతిధి 👻❤️ – 4

అనుకోని అతిధి 👻❤️ – 4

దాన్ని చూసి షాక్ అవుతూనే ఎంట్రన్స్ వైపు అడుగులు వేసాడు ప్రేమ్…. ******************* వెళ్లి డోర్ తెరిచిన వెంటనే ప్రేమ్ ముందు ఆ  అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ ఒక అమ్మాయితో నిలబడి ఉన్నాడు… ఆ అమ్మాయి వర్షంలో పూర్తిగా తడిసి ముద్దయిపోయింది… తన ముఖాన్ని చున్నీతో బిగిగా కప్పుకుని ఉంది… చేతిలో మాత్రం ఒక లగేజ్ బ్యాగ్ పట్టుకుని నిశ్శబ్దంగా  ప్రేమ్ వైపే చూస్తుంది… అసలు తన చూపు ప్రేమ్ నుంచి కదలట్లేదు…. ప్రేమ్…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay