రాక్షసప్రేమ-8 రౌద్ర శౌర్యాన్ని ఏం చేస్తున్నాడో అన్న భయం వాళ్ళని ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండనివ్వలేదు గుండె ఆగి కొట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి అలానే ఉంది. శౌర్యని కాపాడడానికి రౌద్ర కి ఎదురు వెళ్లలేరు ఎదురు వెళితే వాళ్ళని కూడా నిర్ధాక్షణంగా చంపేస్తాడు అయినా వాళ్ళు చావుకి భయపడటం లేదు శౌర్యాన్ని బ్రతికించాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళు రౌద్ర దగ్గరకు వెళ్లి అతడిని ఆపి శౌర్యాన్ని కాపాడితే ఆ సిచువేషన్ మరింత ద…