కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 19
కారుణ్య ఆ దొంగ నీ ఉంచిన ప్లేస్ కి వెళ్తాడు కానీ అక్కడ ఎటువంటి క్లూ ఉండదు....మనుషులను ఉంచిన ఆనవాళ్లు కూడా ఉండదు....కారుణ్య తన నుదురు నొక్కుకుంటూ ఎవరో మనం వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.....అందరూ అనుమానంగా ఒకరి వైపు చూస్తారు....అతనే మాణిక్యం.....అందరి వైపు చూసి కోపంగా కడుతుతాడు కారుణ్య కి…
Log in to comment