New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 7

ఎపిసోడ్ 7వీజే ముఖంలో మారుతున్న రంగులను చూసిన మహికి ఏమి అర్థం కాలేదు."అరేయ్, ఇది ఇండియా రా, ఇక్కడ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి. మొదలే నువ్వు చాలా ఫాస్ట్." అని అన్నాడు మహి.అక్కడి నుండి ఇద్దరూ బయలుదేరారు.ఇంటికి వచ్చిన స్వప్నిక చాలా కోపంగా ఉంది. ఏడుస్తూ రచ్చ చేయడానికి ఆమె…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 30

లైన్ లో ఉన్న శౌర్య ఆ మాటలు విని చిరుకోపంగా.."సరేలే అమ్మతోపాటు అను కూడా వచ్చిందా..?" అని అడిగాడు శౌర్య."ఆ.. మీ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అంట కదా..! ఆ అమ్మాయి ఉంది నా దగ్గరే." అని చెప్పింది కస్తూరి ఎదురుగా ఉన్న అనుని చూస్తూ."తనకి ఫోన్ ఇవ్వు పిన్ని."…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 29

"నేను కూడా అదే చెప్తున్నాను అక్క కానీ లహరి వాళ్ళ ఆయన ఫోన్ చేసి మరీ చెప్పాడు ఇందాక.. దానికి నీరసంగా ఉంది అంట ఒకసారి చెక్ అప్ కి తీసుకెళ్లండి అత్తయ్య అని. ఇక ఆ పిల్లోడు చెప్పాక మనం తీసుకువెళ్లకపోతే బాగోదు కదా..! అందుకే నేను కూడా…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 28

"నాకు ఆకలి కావట్లేదు సార్." అని అంది తను ఉన్న టెన్షన్ లో ఆకలి,నిద్ర,దాహం అనేవి మర్చిపోయిన అను."ఆకలి వేసిన వెయ్యకపోయినా కరెక్ట్ 12:30,1:30 కల్లా లంచ్ కంప్లీట్ చేయాలి లేకపోతే ఆడపిల్లవి కదా పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి."అని అంది డైనింగ్ టేబుల్ దగ్గరకి అన్నం,కూర అన్ని సదుర్తు కౌసల్య."హోమ్…

0
Read Episode →

కలియుగ మ(మా)యసభ – 27

"ఇప్పుడు మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా..!" అని అంది శైలు శ్రీపాదని చూస్తూ."హ... ఏంటి..?" అని అన్నాడు శైలుని చూస్తూ ఏమీ అర్థం కాక శ్రీపాద."అంటే వెనకకి ముందుకి ఇక్కడే కారును తిప్పుతున్నారు కదా..! డౌట్ వచ్చింది." అని అంది శైలు అమాయకంగా ముఖం పెట్టి."సైలెంట్ సెటైర్ వేయడంలో నీ తర్వాతే…

0
Read Episode →

ప్రణయం – 8

ఎపిసోడ్ 8— ఒక చిన్న కోరిక… ఒక పెద్ద అనుబంధంప్రణితను ఇంటి గేటు దగ్గర దింపిన తర్వాత నరేంద్ర వెళ్లడానికి సిద్ధమయ్యాడు.ప్రణిత మాత్రం కదలకుండా అతని పక్కనే నిలబడింది.ఏంటి మేడమ్? ఇంకా ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా?ఉన్నాయి.చెప్పండి మేడమ్. మీ వ్యక్తిగత బాడీగార్డ్ సిద్ధంగా ఉన్నాడు.రేపు ఉదయం నన్ను ఆఫీస్‌కు తీసుకెళ్లాలి.అంతేనా?కాదు.మధ్యాహ్నం…

0
Read Episode →

ప్రణయం – 7

💞 ప్రణయం ఎపిసోడ్ 7 — నీ గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది ❤️ ప్రణిత చేతిలో ఉన్న ఫైల్‌ను చూస్తూ అలాగే నిలబడిపోయింది. అందులో ఉన్న ఫోటోలో తన తండ్రి పక్కన నరేంద్ర తండ్రి రాఘవేంద్ర ఉన్నాడు. వాళ్లిద్దరి మధ్యలో మరో వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి…

0
Read Episode →

నిన్ను చూసిన క్షణమూలో 🤍 – 5

మా ఇంట్లో యుద్ధం!ఉదయం ఏడు గంటలు…అమ్మ వంటగదిలో టిఫిన్ చేస్తోంది. నాన్న పేపర్ చదువుతున్నారు.నేనేమో దుప్పటి ముసుగేసుకుని హాయిగా నిద్రపోతున్నాను.అమ్మ: మధూ… లేవవే! కాలేజీకి టైమ్ అవుతోంది!నేను: అమ్మా… ఇంకో ఐదు నిమిషాలు! 🥱అమ్మ: నిన్న కూడా ఇదే మాట చెప్పావు!నేను: మరి నిన్నటి ఐదు నిమిషాలు పూర్తయ్యాయి కదమ్మా……

0
Read Episode →

నిన్ను చూసిన క్షణమూలో 🤍 – 4

నా ఎదురుగా ఆదిత్య!నా సమోసా అతని చేతిలో ఉంది.నేను: ఏయ్! 😳ఆదిత్య: ఏంటి?నేను: అది నాది!ఆదిత్య: ఇప్పుడు నా చేతిలో ఉంది కదా!నేను: అయితే నీ చేతిలో ఉన్న నీ ఫోన్ కూడా నాదే అనుకుంటా! ఇచ్చేయ్! 😤విక్రమ్ నవ్వు ఆపుకుంటున్నాడు. సత్య, అను మాత్రం ఈ గొడవ చూడటానికి…

0
Read Episode →

నిన్ను చూసిన క్షణమూలో 🤍 – 3

ఆదిత్య తన ఫోన్‌లో ఒక పాత ఫోటో చూస్తున్నాడు.ఆ ఫోటోలో చిన్నపిల్లలా నవ్వుతూ ఉన్న ఒక అమ్మాయి…ఆమె చేతికి ఒక చిన్న బ్రేస్‌లెట్ ఉంది.ఆదిత్య ఆ ఫోటోను చూస్తూ నెమ్మదిగా అన్నాడు.ఆదిత్య: ఇన్నాళ్లకు… నువ్వు కనిపించావు.అంతలో అతని స్నేహితుడు అక్కడికి వచ్చాడు.స్నేహితుడు: రేయ్ ఆదిత్యా! ఎవరితో మాట్లాడుతున్నావ్?ఆదిత్య వెంటనే ఫోన్…

0
Read Episode →