నిన్ను చూసిన క్షణమూలో 🤍 – 2
ఉదయం 8:00 గంటలు…మధు అమ్మా…… ఇంకో ఐదు నిమిషాలే ప్లీజ్! 😴అంటూ దుప్పటిని పూర్తిగా మీదకు లాక్కుని మళ్లీ నిద్రలోకి జారుకున్నాను.అంతలో…ధడామ్!నా గది తలుపు గోడకు తగిలిన శబ్దానికి ఉలిక్కిపడి లేచాను.ఎదురుగా మా నాన్నగారు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు.నాన్న: మధూ… టైమ్ ఎంతైందో తెలుసా తల్లీ?నేను: (కళ్ళు నలుపుకుంటూ)…
Log in to comment