పది నిమిషాల్లో ఇక్కడ లేవనుకో… నీ బెడ్ మీద ఏ అమ్మాయి అయితే ఉందో… అదే అమ్మాయి తో అయిదే నిమిషాల్లో నీ ఫోటో కి దండేపిస్తా… అని స్ట్రాంగ్ అండ్ బేస్ వాయిస్ తో చెప్తారు.. కాల్ కట్ చేసిన వెంటనే డ్రెస్సప్ అయ్యి వాళ్ళు చెప్పిన లొకేషన్ కి రీచ్ అయిన జీత్ కి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి షాక్ అవుతాడు రెండు మృగాల మధ్య బలి అవుతున్న లేడి పిల్ల ని చూసిన జీత్ కి ఒక్క క్షణం నోటి వెంట మాట రాలేదు లేడి పిల…