( నోట్ : యష్ ఆరు వాళ్ళు ఇంట్లోకి రావడం రాధిక గారు వేద బాడీ తీసుకొని అంబులెన్స్ లో రావడం ఒకేసారి జరిగిపోతాయి…. రాధిక వాళ్ళు వచ్చిన అంబులెన్స్ సౌండ్ ద్వారా తెలుసుకున్న కిషోర్ వాళ్ళు, వేద రూమ్ లో నుంచి బయటికి వస్తారు. వాళ్ళు రావడం…. యష్ వాళ్ళు రాధి గారి దగ్గరికి వచ్చి… మాట్లాడం నిమిషలో జరిగిపోతే… అప్పుడే అక్కడే ఉన్న విజయ గారు ఎడవడం వినిపించి అటు వైపు చూసి మ్యాటర్ తెలుసుకుంటారు. అక్కడ మీరందరూ గమనించాల్సిన విషయం అంబులెన్స్ లో నుంచి బాడీ ని ఇంకా బయటికి తీయలేదు. అందుకే యష్ ఆరు కి ఇంకా దానిని నమ్మలేక పోతున్నారు. ఇది నేను మీకు ఇస్తున్న క్లారిఫికేషన్ అర్థమైంది అనుకుంటున్నాను?? )