Navya నందన
అక్షరాలతో స్నేహం… కథలతో ప్రయాణం… భావాలతో నా ప్రపంచం. ❤️
24 followers 2 stories 941 reads
Library
Published Stories
Updates
Posts
-
Navya నందనచీకట్లను పారద్రోలే ప్రతి దీపం జీవితంలో ఓ కొత్త వెలుగుకు నాంది కావాలి... ఆ వెలుగులో మనసులోని దిగులులన్నీ కరిగిపోయి, మరెన్నో మధురమైన జ్ఞాపకాలు మిగలాలి. ప్రతి అడుగులో ఆనందం, ప్రతి మలుపులో ఆశ, ప్రతి క్షణంలో ప్రశాంతత తోడుగా ఉండాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు! 🪔❤️
-
Navya నందనఅగ్నిసాక్షిగా వివాహం జరగడం మన సాంప్రదాయం. కానీ ఇక్కడ ఓ జంట పెళ్లికి మాత్రం హోమగుండంలోని అగ్నిజ్వాలలు కాదు… చితి మంటలే అగ్నిసాక్షిగా మారబోతున్నాయి. ఆ మంటల సాక్షిగా ఒక్కటవుతున్న ఆ జంటను నిండు నూరేళ్లూ ఆనందంగా కలిసి జీవించమని ఆశీర్వదించబోతున్నాయి. అసలు ఆ జంట పెళ్లి చితి మంటల సాక్షిగా ఎందుకు జరగాల్సి వచ్చింది? వాళ్ల జీవితాల్లో ఏం జరిగింది? తెలుసుకోవాలంటే చదవాల్సిందే.... అగ్నిసాక్షి 🔥. ఆరాధ్య యశ్వంత్ లా ప్రయాణం❤️
1 -
Navya నందనఆమె ❤️ | SELF-MADE WOMAN 👑 ఎవరో తోడుంటారని ఎదురుచూడలేదు… తనే తనకు తోడుగా నిలిచింది! ఓటములనే మెట్లుగా మార్చుకుని, తన కలలతో తన ప్రపంచాన్ని నిర్మించుకుంది. ✨ ఒక అందమైన ప్రయాణం పూర్తయింది! ❤️ ఇక మీ వంతు… 🫶🏻 చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఎదురుచూస్తూ… మీ నందన ❤️📖
1 -
Navya నందనహలో రీడర్స్.... ఆమె అప్డేట్ అయింది డూ చెక్ ఇట్.... “మనల్ని వదిలేసినవాళ్లు మన జీవితానికి ముగింపు రాయలేరు. మన భవిష్యత్తును నిర్ణయించేది వాళ్ల నిర్ణయం కాదు… మన మీద మనకున్న నమ్మకం!”1 -
Navya నందనఆమె పార్ట్ 22 అప్డేటెడ్... డూ చెక్ ఇట్ బడ్డీస్❤️.
1