New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అనుకోని అతిధి 👻❤️ – 9

అనుకోని అతిధి 👻❤️ – 9

అంతే తను చెప్పిన మాటలన్నీ విన్న ప్రేమ్ షాక్ లో మోగబోయ్యడు …… ఎందుకంటే తన ఫ్యామిలీ డీటెయిల్స్ మరీ… ఇంత ఎక్కువగా ఇక్కడ సిటీ లో ఎవ్వరికి తెలీదు….. ప్రేమ్ కొంచెం భయం గానే తడబడుతూ…… ఇవ్….. ఇవన్నీ…. మ్… మీకు ఎలా….. త్…. తెలుసు అని అడిగాడు…. ప్రేమ్ అడిగిన ప్రశ్నకి కావ్య మాత్రం వెంటనే సమాధానం చెప్పలేదు….ఆమె చూపులు ఇంకా ఆ ఫోటో ఫ్రేమ్ మీదే నిలిచిపోయా…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay