తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ని చూస్తూ…నేను ఇక్కడ స్టార్ హోటల్ మెనూ మొత్తం చదివాను… ఇడ్లీ, వడ, పూరి, దోసె, చపాతీ, ఉప్మా, పొంగల్ అని ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాను… చివరికి మీకు కావాల్సింది రెండు నిమిషాల మాగీనా?”… చా…. షిట్…ఇంత టాలెంట్ వృథా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు…..అని తన చేతిలో ఉన్న గరిటను తిప్పుతూ చాలా డ్రమాటిక్‌గా అన్నాడు ప్రేమ్… **************** ప్రేమ్ అంత ఫన్నీ గ…