New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఆమె ఇంకా అక్కడే ఉంది… – 13

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 13

గత జన్మ జ్ఞాపకాలలో ఆది జీవితాన్ని చూస్తున్న ఆద్వైత్‌ కు, ఆది.. మృణాళిని ప్రేమ ఎలా మొదలైందో ఒక్కో జ్ఞాపకంగా తెలుస్తుంది. మృణాళిని మొదటిసారి ఆది డైరీని చదివి, అతని రచనలను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటుంది. ఆ సందర్భంలో ఆది తన కథానాయిక మృణాళినే అని పరోక్షంగా చెప్పగా, ఇద్దరూ తమ మనసులోని ప్రేమను ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత వారి ప్రేమ నెమ్మదిగా ఒక అందమైన ప్రయాణంగా మారుతుంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue