వేలగూడెం లోని బంగ్లా లో ఉన్న అమ్మాయి ఆద్వైత్ రాకను పసిగట్టి, ఆ గదిలోని వస్తువులు అన్నిటిని చూస్తూ, అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోతూ ఉండగా.. మరో వైపు ఆద్వైత్ ఆ బంగ్లా లోపలికి ప్రవేశించి, ఆ అమ్మాయి కి ఎదురుగా వచ్చి నిలబడి మౌనం గా ఆమెనే చూస్తూ ఉన్నాడు.