New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
గతం వెంటాడిన ప్రేమ 💔 – 10

గతం వెంటాడిన ప్రేమ 💔 – 10

తెలీదు అమ్మ ఈరోజు కాలేజీ కి కూడా రాలేదు అని చెప్తుంది సత్య నిర్మల గారితో. అప్పుడే అయ్యప్ప మాల లో ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు గౌతమ్ బాబు. అన్నయ్య నువ్వెంట్రా ఇలా అని అంటుంది సత్య. నిర్మల గారు అలా అనకూడదు స్వామి అనాలి అని స్వామి మాల వేస్కునట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. మాత నేను ఒక్క మొక్కు మొక్కుకున్నాను అందుకే నిన్న రాత్రి గుడికి వెళ్లి నా మొక్కు గురించి మాల వేసుకోమని పెద్ద స్వామి సెలవు ఇచ్చారు అని అంటారు గౌతమ్ స్వామి. అల…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay