ఐస్ క్రీం మిస్ చేసుకుని షాపింగ్ బాగ్ తోనే గేమ్ జోన్ కి వచ్చిన చైత్ర అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న లక్కీని ఎత్తుకొని వెళ్దాం పద అంటూ లాక్కొచ్చింది. ఆటో అటు వెళ్లడమే పీక్స్ లో ఉన్న కోపంలో రాష్ డ్రైవింగ్ తో కార్ మెయిన్ రోడ్డు ఎక్కించాడు రాణా. ఏమైంది ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నావని అడిగిన అనురాగ్ తో నా పాలిట శని ఇక్కడ ఉన్నంత సేపు వదిలేలా లేడని విసుక్కుంటూ ఫాస్ట్ గా బయటికి వచ్చి కనిపించిన ఆటోను ఆపి ఎక్కింది. ఎవడైనా ఏ…