సర్కిల్ హ్యాంగర్ కి ఉన్న కిడ్స్ డ్రెస్సెస్ ఒక్కొక్కటిగా చూస్తున్న చైత్ర కు ఎవరో డాష్ ఇవ్వడంతో రైట్ సైడ్ చెస్ట్ మీద చేయి పెట్టుకొని వెనక్కి తిరిగింది. ఫోన్ చూసుకుంటూ పోతున్న సిక్స్ ఫీట్ పైనే ఉన్నా కటౌట్ తనను గుద్దిందని కన్ఫర్మ్ చేసుకుంటూ హేయ్ తాటి చెట్టు లా ఉన్నావు కళ్ళు కనిపించడం లేదా అని గట్టిగా అరిచింది. చైత్ర అరుపుతో ఆగి తన ఫ్రెంట్ అండ్ సైడ్స్ ఎవరూ లేకపోవడంతో వెనక్కి తిరిగి చూశాడు రాణా. పార్ట్ 7 తన వెన…