డార్క్ నైట్ పెళ్లి – 1
” మగాళ్లు ఒట్టి మాయగాల్లే… ప్రేమంటే ఏమిటో తెలిదే… నటింట్లో ముంచేసి పోతారే వీడు కూడా ఇంతే… ” అని పాట పాడుతూ చిన్న చిన్నగా డాన్స్ వేస్తూ రోడ్డు మీద నడుస్తుంది ఒక అమ్మాయి.
సరిగ్గా అదే టైంలో బైక్ మీద ఒక అబ్బాయి వెళ్తుంటే హే హీరో లిఫ్ట్ ఇవ్వచ్చు కదా నాకు.. ఎందుకలా వెళ్ళిపోతున్నావ్ ఒక క్యూట్ పాప లిఫ్ట్ అడుగుతుంటే మీకు కొంచెం కూడా జాలి లేదా అని అరిచింది వెళ్ళిపోతున్నా వెహికల్స్ వైపు చూస్తూ.
అలా అలా కొంచెం ముందుకి నడుచుకుంటూ వచ్చేసరికి వైన్ కలర్ సూట్ వేసుకొని నడుము మీద చేతులు వేసుకొని అసహనంగా చూస్తున్న ఒక అబ్బాయి కనిపించాడు.
హాయ్ హ్యాండ్సం నువ్వన్న నాకు లిఫ్ట్ ఇస్తావా..?? ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు..!! ఓ నీ దగ్గర కార్ కూడా ఉందా మరి కారులో నన్ను తీసుకెళ్లవా అని అడిగింది ఆ అబ్బాయి వైపు పక్కనే ఉన్న బెంజ్ కార్ వైపు చూస్తూ.
మోకాల్ల పై వరకు ఉన్న వైట్ కలర్ మినీ స్కర్ట్… పైన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ షార్ట్ టాప్… లైట్ మేకప్… ఫ్రీ హెయిర్ తో కొంచెం మత్తు మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ సూపర్ సెక్సీగా కనిపంచిన ఆ అమ్మాయి వైపు ఒక సారి చూసి.
కార్ కండిషన్ బాలేదు…అందుకే నేనే ఇలా రోడ్డు మీద నుంచోవలసి వచ్చింది అని అన్నాడు.
అబ్బా…!! నువ్వు హీరోల బలే ఉన్నావ్ తెలుసా..!! జెనరల్ గా అబ్బాయిలు అమ్మాయిలును చూసి “ ఏముంది రా భయ్యా “ అని అనుకుంటారు అంట. కానీ నీలాంటి ఫిగర్ ని చూసిన ఏ అమ్మాయి కి అయినా కంట్రోల్లో ఉండడం కష్టం తెలుసా అని అతని అబ్స్ నీ చిన్నగా టచ్ చేస్తూ హస్కీగా అంది.
” హే…!! డోంట్ టచ్ మీ ” అని సీరియస్ గా అరిచాడు.
అప్పటికే అతను కూడా కొంచెం డ్రింక్ చేసి ఉండటంతో ఆమె వైపు కైపుగా అతని కళ్ళు చూస్తున్నా అతని మనసు మాత్రం స్టేబుల్ గా ఉండమని ఫోర్స్ చేస్తుంది.
సర్ ఆల్ ఓకే కార్ కండిషన్ సెట్ అయింది మీరు వెళ్ళొచ్చు అని డ్రైవర్ కిస్ చేతికి ఇచ్చేసరికి తన నుంచి చూపు పక్కకు తిప్పి కిస్ తీసుకున్నడు.
ఓయ్ హీరో ఇప్పటికైనా నాకు లిఫ్ట్ ఇస్తావా ఆకలేస్తుంది నిద్ర వస్తుంది తెలుసా !! ప్లీజ్ అబ్బాయ్ అని ఎక్స్పోజ్ అవుతున్న తన నడుము మీద చేయి వేసి రుద్దుకుంటూ అమాయకంగా అడిగింది.
” ఒకే గేట్ ఇన్ ” అని కార్ అన్ లాక్ చేసాడు.
థాంక్యూ హీరో నేను ఎంతమందిని అడుగుతున్నాను తెలుసా ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు ఒక్క నువ్వే హీరోలా వచ్చి ఈ హీరోయిన్ ను తీసుకెళ్తున్నావ్ సో క్యూట్ అంటూ అతను బుగ్గలు లాగింది.
హే చుప్ నోరు మూసుకొని ఉంటావా లేకపోతే నోరు కాళ్లు చేతులు కట్టేయమంటావా ” అడిగాడు బేస్ వాయిస్ తో.
ఎందుకు అబ్బాయి అంతల చిరాకు పడతావ్ ఇప్పుడు నేను నిన్ను ఏమన్నాను హీరో అన్నాను అంతే కదా ఎవరైనా హీరో అంటే హీరోయిన్ చెంప మీద ముద్దు పెడతారంట నువ్వేంటి నన్ను కొట్టేటట్టు ఉన్నావ్ అని అమాయకంగా అడిగింది.
నిజంగా కొడతాను నువ్వు కాసేపు నీ సౌండ్ బాక్స్ మ్యూట్లో పెట్టకపోతే అనగానే నిప్పులు కురుస్తున్న చూపులకి సైలెంట్ గా కూర్చుంది.
ఇంతకీ ఎక్కడ డ్రాప్ చేయాలి అడ్రస్ చెప్పు.. ?? అని అడిగాడు డ్రైవ్ చేస్తూ.
బట్ నో రెస్పాన్స్…!!
ఓయ్ నిన్నే…?? మళ్ళీ అడిగాడు.
అయినా నో రెస్పాన్స్…!!
“ ఈ సౌండ్ బాక్స్ ఏం మాట్లాడట్లేదు నిద్రపోయిందా ఏంటి “ అని అనుకుంటూ పక్కకి చూసేసరికి నోటి మీద ఫింగర్ పెట్టుకొని సైలెంట్ గా కూర్చుంది.
ఓయ్ నిన్నే వినిపించట్లేదా నీ అడ్రస్ చెప్పు..!! అడిగాడు కొంచెం వాయిస్ రైస్ చేసి.
బట్ నో రెస్పాన్స్…!!
ఓయ్ నిన్నే…?? మళ్ళీ అడిగాడు.
అయినా నో రెస్పాన్స్…!!
“ ఈ సౌండ్ బాక్స్ ఏం మాట్లాడట్లేదు నిద్రపోయిందా ఏంటి “ అని అనుకుంటూ పక్కకి చూసేసరికి నోటి మీద ఫింగర్ పెట్టుకొని సైలెంట్ గా కూర్చుంది.
ఓయ్ నిన్నే వినిపించట్లేదా నీ అడ్రస్ చెప్పు..!! అడిగాడు కొంచెం వాయిస్ రైస్ చేసి.
ఎందుకలా ప్రతిదానికి మేకల అరుస్తున్నావ్ నువ్వే కదా సైలెంట్ గా ఉండమని చెప్పావు మళ్ళీ ఇప్పుడు ఏమో మాట్లాడట్లేదు అని అరుస్తున్నావ్…
“ పార్క్ సెంటర్ ఏరియా సెకండ్ బిల్డింగ్ న్యూ జెర్సీ “ అనగానే… వాట్..!! అన్నాడు గట్టిగా.
ఏమైంది..?? ఓ అది కాదా..!!
ఇప్పుడు గుర్తు వచ్చింది అని “ C బ్లాక్..నియర్ రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ ఢిల్లీ “ అంది నుదురు మీద వేళ్ళు పెట్టుకొని ఆలోచిస్తున్నట్లుగా చూస్తూ.
ఓరి దేవుడో…!! ఇదెక్కడ తగిలిందిరో నాయనా దీని అడ్రస్ కూడా దీనికి గుర్తు లేనట్టుంది…ఇప్పుడేం చేయాలి అని తల పట్టుకొని కార్ స్టార్ట్ చేశాడు.
తనని చూస్తుంటే చిరాకు వేసిన ఆడపిల్లను ఒంటరిగా రోడ్డుమీద వదిలేయలేక తన ఫామ్ హౌస్ కి తీసుకు వెళ్ళాడు. ఆ క్షణం అతనికి తెలియలేదు అతని మం
చితనమే కొంప ముంచుతుంది అని.
స్టోరీ కంటిన్యూస్….
హాయ్ మై డియర్ రీడర్స్…. ఆ తర్వాత ఏం జరుగుతుందో..??
ఎందుకు హీరో కొంప ముంచుతుంది ఆ పాప…??
అసలు వాళ్ళు ఎవరూ..?? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే స్టోరీని మీస్ అవ్వకుండా చదివేయండి
” డార్క్ నైట్ పెళ్లి ” లవ్ రొమాన్స్ ఫ్యామిలీ డ్రామా కొంచెం థ్రిల్లింగ్ గా చాలా మంచి ఫీల్ గుడ్ స్టోరీ సో మిస్ అవ్వకుండా చదివేయండి.
అలాగే చదివి వెళ్ళిపోకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి.
Swipe left/right or tap the sides to turn pages