Library
Published Stories
Updates
Posts
-
Satyaహాయ్ మై డియర్ రీడర్స్ 👋👋 మన ప్రొఫైల్ లో అగ్రిమెంట్ వైఫ్ స్టోరీ కంప్లీట్ అయింది కదా..!! సో దాని ప్లేస్ లో ఈ స్టోరీ ను రీప్లేస్ చేశాను " మనసు మెచ్చిన వయ్యారి" మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విత్ సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామా రొమాన్స్ తో మిమ్మల్ని అలరిస్తుంది... డైలీ మార్నింగ్ 10 కి న్యూ అప్డేట్ పోస్ట్ చేస్తాను..సో డోంట్ మిస్ గాయ్స్... ఫస్ట్ ఎపిసోడ్ చదివి ఎలా ఉందో ట్రయల్ వేయండి
-
Satyaహాయ్ మై డియర్ రీడర్స్... ఆంధ్రా లో ఫుల్ గాలి వర్షం , పవర్ కట్ ఫోన్ యూస్ చేయడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. నా ఫాలోయర్స్ లో ఎవరైనా ఆంద్ర వాళ్ళు ఉన్నారా ?? కామెంట్ చేయండి. రీల్స్ పెళ్ళాం రొమాంటిక్ మొగుడు స్టోరీ ఈవెనింగ్ వస్తుంది డోంట్ మిస్1