డార్క్ నైట్ పెళ్లి – 2
తనని చూస్తుంటే చిరాకు వేసిన ఆడపిల్లను ఒంటరిగా రోడ్డుమీద వదిలేయలేక తన ఫామ్ హౌస్ కి తీసుకు వెళ్ళాడు. ఆ క్షణం అతనికి తెలియలేదు అతని మంచితనమే కొంప ముంచుతుంది అని.
ఓ వచ్చేసిందా.. భలే తొందరగా తీసుకొచ్చావే…!! నా రూమ్ ఎక్కడ ఉందో చెప్పు నేను పోతా అంది ముందుకి అడుగులు వేస్తూ.
“ ఎంత వయ్యారంగా తిప్పుతున్నావే..!! చాలా ఎక్కువ చేస్తుంది తాగుబోతుది “ అని మనసులో అనుకుంటూ పై ఫ్లోర్ లో ఫస్ట్ రూమ్ అని చెప్పి తన రూమ్ కి వెళ్లిపోయాడు ఆ అబ్బాయి.
ఫ్రెష్ అయ్యి వచ్చి ఒక టవల్ నడుము చుట్టుకొని మరొక టవల్ తో తల తుడుచుకుంటూ వచ్చిన ఆ అబ్బాయికి కెవ్వమని ఒక అరుపు వినిపించి పరుగున ఆ అమ్మాయి ఉన్న రూంలోకి వెళ్ళాడు.
రూమ్ డోర్ ఓపెన్ చేసే ఉంది ఏమైందో ఏంటో అని ఏమీ ఆలోచించకుండా లోపలికి వెళ్లిన అతను ఫ్రీజ్ అయిపోయాడు.
ఒంటి మీద ఉన్న డ్రెస్ మొత్తం రిమూవ్ చేసి జస్ట్ ఇన్నర్స్ తో మాత్రమే రూమ్ లో చుట్టూ తిరుగుతున్న తను కనిపించగానే.. టక్కని వెనక్కి తిరిగి కళ్ళు మూసుకున్నాడు.
ఓయ్ హీరో అక్కడ బొద్దింక ఉంది..!! అది నన్ను కుడుతుంది నాకు అది అంటే భయం అని పరిగెడుతూ వచ్చి తనని వెనుకనుంచి హగ్ చేసుకుంది.
ఇప్పటి వరకు ఆడ గాలి తగలని ఉక్కు శరీరం…!! సడన్గా ఒక అమ్మాయి స్పర్శ అది కూడా వితౌట్ డ్రెస్ బాడీ నేరుగా అతని బాడీకి తగులుతుంటే ఒంట్లో నరాలు జివ్వుమని లాగాయి.
అతని మగతనం ఒక్కసారిగా పురివిప్పింది…ఆ అమ్మాయిని అతని బాహువుల్లో బంధీ చేయాలని చేతులు తనకే తెలియకుండా ప్రేరేపిస్తున్నాయి.
చాలా కష్టంగా కంట్రోల్ చేసుకొని గట్టిగా కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ వదిలి ఆ అమ్మాయి చేతిలను విడిపించి ఆ బొద్దింక నిన్నేం చేస్తుంది నువ్వు ఇంకా చిన్న పిల్లవా ఇలా ఉండటానికి “ డోంట్ యు హావ్ మినిమం కామన్ సెన్స్ “ అని అరిచాడు గట్టిగా.
నో హీరో..!! ఐ హావ్ నో కామన్ సెన్స్..!! ఐ వాంట్ యు బాడ్లీ వాంట్ యు..!! అంటూ ఆ అబ్బాయి భుజం మీద ఉన్న టవల్ పక్కన పడేసి ఏ అచ్చాదన లేని బేర్ బాడీని తన మెత్తని చేతులతో స్పృశిస్తూ కైపుగా అంది.
చాతి మీద ఉన్న వెంట్రుకలను ముని వేళ్ళతో రింగులు తిప్పుతూ చిన్నగా లాగుతూ షెడ్యూస్ చేస్తున్న తన చేష్టలకి ఊపిరి బిగబట్టి ఎంతోసేపు ఉండలేకపోయాడు.
మైండ్ వద్దు అంటే…!! మనసు అల్లుకోమని ప్రేరేపిస్తుంది…!! రెండిటికీ మధ్య జరిగిన యుద్ధంలో మనసు కి ఓటు వేసి ముందుకు తిరిగి ఆమె నడుము చుట్టూ చేయి వేసి చాలా ఫోర్స్ గా తనకి ఆదుముకొని చేతులతో నడుం మడతలను పిసికేస్తూ స్ట్రాంగ్ లిప్ కిస్ స్టార్ట్ చేశాడు.
ఇద్దరిలో మత్తు నిండిపోగా ఆ మత్తు వల్ల మొహం పెరిగి వారికే తెలియకుండా హద్దులు మీరీ లిప్స్ ని దాటి నాలుక ముడివేసి ఒకరీ బాడీని మరొకరు తడుముతూ బెడ్ మీదకి చేరిపోయారు.
హా.. ఇంకా.. హార్డ్లీ వాంట్ యు.. మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ అంటూనే అతనికి ఇంకా ఇంకా సహకరిస్తూ రెచ్చగోడుతుంది.
ఆమె ములుగులు అతడిని ఇంకా ప్రేరేపిస్తున్నాయి…వారి మధ్య నలిగిపోతున్న మిగిలిన వస్త్రాలకి విముక్తినిచ్చి ఆమె లేలేత అందాలను తనివి తీరా ముద్దాడుతూ చిన్నగా కొరుకుతూ కాలి నుంచి నుదురు వరకు తడి ఆరని ముద్దులు పెట్టి తనలోకి ప్రవేశించాడు.
అంత మత్తులో కూడా చిన్న నొప్పి ఆ నొప్పికి తట్టుకోలేక గోళ్లు గుర్తులు అతని భుజం మీద బలంగా దిగిపోయాయి.
కొన్ని క్షణాలకి ఆ నొప్పికి బదులు సుఖం చేరగా ఆ సుఖం ఇంకా కావాలనే తపన… హా బీట్ మీ హార్డ్లీ అంటూ తనని హగ్ చేసుకుంటుంది
ఇంకా ఏదో కావాలనే హాయ్ ఎంతో తృప్తి… అలా టైం అన్నది తెలియకుండా ఒకరిలో ఒకరు ఒదిగిపోయి చాలా డీప్ రొమాన్స్ ఎక్స్పీరియన్స్ చేశారు.
హార్డ్ డ్రింక్ ఎఫెక్ట్ ఏమో..!! ఇద్దరిలో మోహవేశం చల్లారలేదు దాని ఫలితంగా తెల్లవార్లు అలుపెరగని రసక్రీడ వారి మధ్య సాగింది.
పెళ్లి కానీ ఇద్దరి అపరిచితుల మధ్య జరిగిన ఈ డార్క్ రొమాన్స్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఈ లీలలు ప్రదర్శిస్తున్న భగవంతునికే తెలియాలి.
నెక్స్ట్ డే మత్తు వదిలి నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆమెకి బెడ్ ఎదురుగా ఉన్న చాటడంత గడియారంలో 12:30 టైం చూపిస్తుంటే స్ప్రింగ్ల లేచి కూర్చుంది.
వెనువెంటనే బెడ్ మీద వాలిపోయింది తన బాడీ మీద నూలు పోగు కూడా లేదని తన మైండ్ సెన్స్ చేసి…
దెబ్బకి పాపకి మత్తు మొత్తం వదిలిపోయింది.
స్టోరీ కంటిన్యూస్….
గాయ్స్ చదివిన తర్వాత చిన్న కామెంట్ పెట్టండి యార్..!!
ఇంకొక అప్డేట్ కావాలి అంటే కామెంట్ చేయండి ఇప్పుడే ఇస్తా
Swipe left/right or tap the sides to turn pages