అమ్ము అంటూనే ప్రాణాలు విడిచాడు రామ్… అమ్ము.. అమ్మా.. అమ్ము లేవవే అంటూ తన చెంపలు తడుతూ పిలుస్తున్నా… లేవని అమ్ము ని చూస్తూ.. అత్తయ్య గారు అమ్ము.. నా బిడ్డ.. ఏవండీ మన అమ్మాయి అండీ లేవట్లేదు లేపండి అంటూ ఏడుస్తారు గాయత్రి గారు ఏయ్.. అదేం చావలేదు ఆ ఏడుపు ఆపు.. అంటూ కసురుకుంటారు అనసూయ గారు.. అయ్యో.. అమ్ము లేవవే.. అమ్ము అంటూ ఆవిడ స్పృహ తప్పి పడిపోతారు… ” రేయ్ వాడ్ని పని వాళ్ళకి అప్పజెప్పి వీళ్ళని హాస…