New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
దరిచేరా రావే.. చెలి!! – 12

దరిచేరా రావే.. చెలి!! – 12

అమ్ము చెంప పై కొట్టి.. సిగ్గు లేదా పని వాడితో లేచిపోవడానికి అంటూ మరోటి కొడతారు అనసూయ గారు.. అప్పటికే అమ్ము చెంప లు తన తండ్రి చేతుల్లో దెబ్బలు తిని చెంపలు వాచి పోయి..ఓ వైపు పెద్దవి చిట్లి రక్తం కూడా వస్తుంది  ప్లీజ్ అత్తయ్య అమ్ము ని కొట్టొద్దు అంటూ అడ్డు వెళ్తారు గాయత్రి గారు.. ఇది వెళ్లిపోవడానికి సహాయం చేసింది నువ్వే కదా.. అంటూ ఎడమ చేత గాయత్రి గారి జుట్టు పట్టుకొని కుడి చేత చెంప లు వాయిస్తూనే… పని వాడితో ప…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay