తన కంగారుకి తోడు ఆ రోజే స్కూటీ హ్యాండ్ ఇవ్వడంతో ఆటో ఎక్కి కాలేజ్ ముందు దిగి పరుగు పరుగున కాలేజ్ లోకి వెళ్తూ ఉండగా అనుకోకుండా అక్కడ యష్ నీ గుద్దుకుని కింద పడిపోబోతు ఉండగా…… యష్ పూర్ణిమ కింద పడకుండా తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాగి హత్తుకున్నట్టు గా పట్టుకుంటాడు… ఇద్దరి కళ్ళు ఒక్క నిమిషం లాక్ అయిపోతాయి…ఇద్దరు ఒకరు కళ్ళల్లోకి ఒకరు అలా ఒక్క నిమిషం రెప్ప వెయ్యకుండా చూసుకుంటారు.. అప్పుడే వా…