నుదిటి పైన ఓ వైపు దెబ్బ తగిలి కమిలి పోయి చెంప పై పెదవి పక్కన కొరికిన గుర్తులు కనిపిస్తుంటే.. అప్రయత్నం గా శ్రేయ చెంప నిమిరి.. వెంటనే చెయ్యి వెనక్కి తీస్కున్నాడు కుడి చేతికి సెలైన్ పెట్టి ఉంది… రెండు చేతులపై వాడు గట్టిగా పట్టుకోవడం వల్ల ఎర్రటి మచ్చలు… శ్రేయ ని చూస్తున్న కొద్దీ రిధ్విక్ కళ్ళు ఎర్రబడి చేతికి పిడికిలి బిగుసుకొని వెంటనే బయటకి వచ్చి.. తన కోసం పెట్టిన మనుషులని వాడెవడో కనుక్కోమని చెప్…