ఏం అయింది డాక్టర్ అని కంగారు గా అడుగుతారు
దేవి గారు
ఏం లేదు మేడమ్ అందరిని బయటకి తీసుకుని వస్తారు
బయిట సంజయ్ కూడా డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ వుంటాడు
చూడు సంజయ్ తన బ్రెయిన్ దేని గురించి ఎక్కువ స్ట్రెస్
తీసుకుంటుంది
తన బ్రెయిన్ స్ట్రెస్ లోనూ అయితే తను పర్మనెంట్ గా కోమా లోకి
వెళ్ళిపోతుంది
సో తన బ్రెయిన్ స్ట్రెస్ కి లోనూ అవకుండా చూసుకొంది
అని వెళ్ళిపోతాడు