New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా మావయ్య – 1

నా మావయ్య – 1

 ఈ స్టోరీ కొంచెం ఓల్డ్ డేస్ కి సంబంధించిన స్టోరీ లా ఉంటుంది 

1980 అలా అనుకోండి 

సో ముందే గ్రహించండి 

 

 

 

 

అక్క ఏం మాట్లాడుతునవో అర్ధం అవుతుందా 

 

అర్థం అవుతుంది రా అని అర్థం అయ్యే మాట్లాడుతున్నా 

 

అక్క అది పెద్దది అయ్యి పది రోజులు కూడా కాలేదు అక్క

అయిన దాని వయస్సు ఎక్కడ నాది ఎక్కడ అక్క నేను దాని 

ఎత్తుకొని పెంచ అక్క దాని మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు అక్క

 

 

నాకు వయస్సు తో సంబంధం లేదు శివ( మన మావయ్య పేరు)

నా కూతురు నీ దగ్గర ఉంటే సంతోషం గా ఉంటుంది అలానే తండ్రి లేని 

పిల్ల నీ దగ్గర అయితే నాకు ఆ బాధ ఉండదు రా

 

అక్క నువ్వు ఏం అయిన చెప్పు అక్క నాకు కళ్యాణి( మన కోడలు పేరు)

చేసుకోవధం ఇష్టం లేదు

 

సరే రా ఇదే నీ ఆఖరి నిర్ణయం అయితే రేపు నా శవాని చూడడానికి రా

ఏమి రోజులు నా పిల్లలకి నాన్న లేదు ఇంకా నుంచి తల్లి కూడా ఉండదు 

ఇద్దరూ రోడ్డు నా పడతాడు నువ్వు మాత్రం వాళ్ళని దగ్గరకి తీసుకోకూ 

వాళ్ళ చావు ఏదో వాళ్ళు చస్తారు 

 

 

అప్పటి వరకు ఈ మాటలు అని వింటున్న వాళ్ళ అమ్మ గారు

ఏంటి లక్ష్మీ ఈ మాటలు (కళ్యాణి అమ్మ శివ అక్క) వాళ్ళు మాకు ఏమి కార 

 

ఆవిడకి మనవరాలు చేసుకోవడం ఇష్టం మే కానీ కొడుకు కూడా ఇష్టం అవ్వాలి అని అలానే ఇద్దరు తన పిల్లలే అందుకే ఎవరి వైపు మాట్లాడాలో అర్ధం కాదు

 

ఇందులో నువ్వు ఏం మాట్లాడకు అమ్మ చెప్పు రా నీ ఆఖరి నిర్ణయం 

 

ఇంకా ఎంత చెప్పిన అక్క విన్నడ్డం లేదు అని అక్క దానికి నాకు 11 సంవత్సరాలు తేడా ఉంది అక్క

 

నాకు అవి ఏమి అవసరం లేదు రా నీ నిర్ణయం చెప్పు 

 

సరే మీకు అది నచ్చితే అది చేసుకోండి కానీ నేను చెప్పి నట్టు చేస్తేనే 

ఆ మాట కి లక్ష్మీ కి ఆనందం ఎక్కువ అయ్యి కూతురి భవిష్యత్తు గురించి 

తను ఎదురుకునే అనుమానాలు మాటలు అవి ఏమి ఆలోచించకుండా 

సరే అని  గంగిరెద్దు లా తల ఊపుతుంది 

 

నేను కళ్యాణి పెళ్ళి చేసుకుని మరుక్షణం ఇక్కడే వొద్దిలేస్తా నాకు ఎప్పుడూ 

తీసుకొని వెళ్ళాలి అనిపిస్తే అప్పుడు తీసుకు వెళ్తా ఇందులో నేను ఎవరి మాట 

విన్నాను తనని తీసుకు వెళ్ళు అని నన్ను బలవంతం చేస్తే తను జీవితం అంత ఇక్కడే ఉంటుంది తరువాత మీ ఇష్టం 

 

ఆ మాటలకి కంగు తిన్న లక్ష్మీ గారు మనసులో పెళ్ళి అయిన వాడు

పెళ్ళానికి అని రోజులు దూరం గా వుంటాడు మహా అయితే రెండు మూడు నెలలు కూడా ఉండలేడు అని తమ్ముడు నీ తక్కువ అంచన వేసి సరే రా 

నీ ఇష్టం అని చెప్తారు 

 

  అక్క ఇంకా మారదు అని అర్ధం అయ్యి కోపం గా తన బుల్లెట్ తీసుకోని వాళ్ళ అమ్మతో తో వెళ్తాడు వెళ్తూ వెళ్తూ చింత చెట్టు కింద పిల్లలతో ఆడుతున మేన కోడలి కనిపిస్తుంది తనని అలా చూసుకుంటూ వెళ్తాడు 

 

(ఇప్పుడు కొంచెం వీళ్ళ  ఫ్యామిలీస్ గురించి తెలుసుకుందాం)

 

రాంబాబు గారు శాంతి గారి కి ఇద్దరు పిల్లలు లక్ష్మీ శివ

లక్ష్మీ మొదటి కూతురు తరువాత ఆవిడకి ఆరోగ్య పరిస్థితి వలన ఐదు సంవత్సరాల కి పుట్టాడు శివ 

 

అప్పటిలో పల్లెటూరి పాతకాలం అవడంతో 13 సంవత్సరాల కి పెద్దది అయిన తరువాత పక్క ఊరిలో లోనే తెలిసిన వాళ్ళు సంబంధం తెస్తే లక్ష్మీ కి పెళ్ళి చేశారు రాంబాబు గారు 

 

అక్క పెళ్ళి టైమ్ కి శివ కి 8 సంవత్సరాలు తనకి అక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచన కూడా లేదు

 

అలా. లక్ష్మీ పెళ్ళి అయిన మూడు  సంవత్సరాలకి కళ్యాణి పుట్టుతుంది 

తరువాత రెండు  సంవత్సరాలకి సూర్య పుడతాడు 

 

కళ్యాణి నాన్న రాఘవ గారికి కూతురు అంటే ప్రాణం ఆ లోటు 

లేకుండా పెంచారు  వాళ్ళకి ఆస్తులు బానే ఉన్నాయి రాఘవ గారు వ్యవసాయం చేస్తారు 

 

 

కళ్యాణి కి ఐదు  ఏళ్ళు ఉన్నప్పుడు తాత నాన్న ఒక పెళ్ళి కోసం 

వెళ్ళారు వాళ్ళు వోచేప్పుడు బస్ లోయలో పడి తాత నాన్న ఇద్దరూ 

చనిపోతారు 

 

అప్పుడు నుంచి శివ ఇటు అక్క కుటుంబం నీ అటు వాళ్ళ అమ్మ నీ చూసుకుంటున్నాడు లక్ష్మీ గారు కూడా కలి గా వుందకుండా కూలీ 

పనికి వెళ్తుంటారు 

 

రాఘవ గారు చనిపోయిన తరువాత వాళ్ళ తమ్ముడు కి ఆస్తి మీద ఆశ పుట్టి

ఆస్తి పంచాలి అని చెప్పి పొలాలు అని తన పేరు మీద పెట్టుకొని పాత ఇల్లు 

అన్న పిల్లలకి ఇస్తాడు 

 

 

 

ఇంకా ఉంది 

ఏది నా నెక్స్ట్ స్టోరీ అలా ఉందో కామెంట్ చేసి ఫాలో చెయ్యండి