New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా మొగుడు (devansh rudramaneni) – 1

నా మొగుడు (devansh rudramaneni) – 1

Ms కల్యాణమండపం లో పెళ్లి జరుగుతు ఉంటుంది …

 

పంతులు అబ్బాయి అమ్మాయి మెడ లో తాళి కట్టు అనగానే ఆ అబ్బాయి లేచి తాళి తీసుకుని అమ్మాయికి కట్టే తప్పడికి అక్కడికి దుమ్ము లేపుకుంటూ రేంజ్ రోవర్ కార్ ఆగుతుంది.

 

అందరు కార్ వైపు చూస్తుంటే దాని లో నుంచి ఒక అబ్బాయి దిగుతాడు. అబ్బాయి పొగరు ఆటిట్యూడ్ కి బాప్ లా ఉంటాడు. అందం గా కుడా ఉంటాడు అండోయి.

 

 

అబ్బాయ్ నేరుగా కల్యాణమండపం దగ్గరికి వెళ్లి పెళ్లి కొడుకుని పక్కకి తోసి పెళ్లికూతురు మెడలో తాళి కట్టి ఆ అమ్మాయిని అక్కడి నుంచి లాక్కుని వెళ్తాడు.

 

 

కార్ డోర్ ఓపెన్ చేసి సీట్ లో కూదేసి తను డ్రైవింగ్ చేస్తాడు.

 

 

పెళ్లికూతురు నువ్వు ఎందుకు నా మెడలో తాళి కట్టావ్ నీకు నా మీద ఎం రైట్స్ ఉన్నాయి అని అరుస్తుంది.

 

 

అబ్బాయి ఇక మీద నాకు మాత్రమే రైట్స్ ఉంటాయి. చెప్తే బాగోదు చూపిస్తా గా అని కార్ స్పీడ్ పెంచి ఒక విల్లా ముందు కార్ ఆపుతాడు.

 

 

కార్ దిగి ఆమె ని లాక్కుని వెళ్తాడు. డోర్ దగ్గరికి రాగానే అగు రా అంటూ పిలుస్తారు ఉమా గారు.

 

 

మా ఏంటి అంటాడు ఒక్క 5 మినిట్స్ అని చెప్పి మెయిడ్ తో ఎర్రనీళ్లు తెప్పించి దిష్టి తీసి.

 

 

పేర్లు చెప్పండి అన్నయ్య అంటూ అక్కడికి వస్తుంది అన్విక.

 

రేయ్ అవేం వద్దు లే అంటే అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ అంటుంది.

 

వదిన నువ్వు చెప్పు అంటే ఇప్పుడు కానీ చెప్పకపోతే ఇక్కడే ముద్దు పెట్టేస్తా అని చిన్న గా చెవిలో చెప్తాడు..

 

అ అమ్మాయి నేను నా మొగుడు దేవాన్ష్ రుద్రమనేని వచ్చాము అని చెప్తుంది.

 

 

అన్న ఇప్పుడు నీ టర్న్ అంటే అమ్మాయి భుజం మీద చెయ్యి వేసి నేను నాపెళ్ళాం అన్షిక వచ్చాము అని చెప్పి లోపలికి వెళ్తారు.

 

ఉమా గారు అన్షిక నువ్వు గెస్ట్ రూమ్ కి వీళ్ళు అంటే ఎం అవసరం లేదు అన్షిక నాతో నే ఉంటుంది అని చెప్పి లాక్కొని తన రూమ్ కి తీసుకెళ్ళాక తోసేస్తాడు.

 

 

అన్షు అమాయకం గా చూస్తుంది. దేవ్ అన్షు రెండు బుగ్గలు వత్తి  నీ మీద ప్రేమతో చేసుకోలేదు పెళ్లి నీకు నరకం చూపించడానికి చేసుకున్న.

 

 

ఇప్పటి నుంచి నా పనులు అన్ని నువ్వే చెయ్యాలి. నాతో పాటే ఆఫీస్ కి రావాలి నా pa గా నువ్వే ఉండాలి. do you undastand అని చెప్పి వాష్రూమ్ కి వెళ్తాడు దేవ్.

 

 

షవర్ కిందకి నుంచొని ఈ దేవాన్ష్ రుద్రమనేని నే వద్దు అంటావా నీకు చుక్కలతో పాటు గాలక్సీ కుడా చుపించకుంటే చూడు అని ఫ్రెష్ అయ్యి వస్తాడు.

 

 

దేవ్ వెళ్ళేటప్పుడు ఎక్కడయితే ఉందొ ఇప్పుడు అక్కడే ఉంది.

 

నువ్వు ఎం ఆలోచించిన నా బంది లో నుంచి నీకు విముక్తి దొరకదు లే అంటాడు దేవ్.

 

దేవాన్ష్ నేను ఎం చేశాను అనే మాట పూర్తి కాకుండానే తన గొంతు దేవ్ చేతిలో ఇరుక్కుంటుంది.

 

ఇంకో నిమిషమ్ ఆగితే ప్రాణం పోతుంది ఏమో అనే తప్పుడు పక్కకి విసిరేసి నువ్వు ఎం చేసావో నీకు తెలీదా మళ్ళీ నన్ను అడుగుతున్నావు.

 

 

మర్యాదగా నేను చెప్పిన పని చెయ్యాలి రివర్స్ క్వశ్చన్ చేస్తే చంపేస్తా అని చెప్పి బయటికి వెళ్లి పోతాడు.

 

అన్షు కి ఏమి అర్థం కాకా వీడు నన్ను పెళ్లి ఎందుకు చేసుకుని టార్చెర్ పెడుతున్నాడో అనుకుంటూ నేలా మీదే పడుకుని కళ్ళుమూసుకొని పడుకుంటుంది.

 

 

 బయటికి వెళ్ళిపోయినా దేవ్ నేరుగా పబ్ కి వెళ్లి ఫుల్ గా తాగి నైట్ 10 కి ఇంటికి వస్తాడు.

 

 

పైకి వెళ్లే సరికి అన్షు కింద పడుకోడం చూసి దగ్గరికి చెయ్యి పట్టి పైకి లాగి మొగుడు బయటికి వెళ్ళాడు ఫోన్ చేద్దాం ఇంకా రాలేదు తిన్నాడో లేదో అని హాల్లో వెయిట్ చెయ్యకుండా బిందాస్ గా పడుకున్న అని అంటూ చెయ్యి నలిపేస్తాడు.

 

 

దేవ్ నొప్పి లీవ్ దేవ్ ప్లీజ్ అంటుంది. దేవ్ చేతిని పట్టుకుని బాల్కనీలోకి తోసి డోర్ లాక్ చేసుకుని పడుకుంటాడు…

 

 

అన్షు దేవ్ డోర్ తీ దేవ్ అని అరిచినా నో రెస్పాన్స్ ఇంకా ఎం చెయ్యలేక అ చలికి అలాగే చీర కొంగు కప్పుకుని సోఫాలో పడుకుంటుంది 

 

 

 

మధ్య రాత్రి మెలుకువ వచ్చిన దేవ్ బాల్కనీ వైపు చూస్తాడు.

 

 

అక్కడ అన్షు ముడుచుకొని చలికి వణుకుతూ పడుకుని ఉంటుంది.

 

 

దెబ్బకి బెడ్ దిగి స్పీడ్ గా అన్షు దగ్గరికి వెళ్లి అన్షు బుగ్గలు తడితే నో రెస్పాన్స్…

 

కంటిన్యూ…..

 

అన్షు కన్సియస్ లోకి వస్తుందా….?

 

ఈ దేవ్ ఎందుకు అన్షు ని బాధ పెడుతున్నాడు…?

స్టోరీ మీద mee ఒపీనియన్ చెప్పండి…

me క్వీన్