నీ మనసు నాకు తెలుసు – 3
నీ మనసు నాకు తెలుసు -3
ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్తూ ఇంటర్వ్యూ జరుగుతున్న ఫ్లోర్ లో నడుస్తూ ఉంటాడు… అందరూ గుడ్ మార్నింగ్ సార్… అంటున్నారు…. సీత అది చూసి షాక్ అయ్యింది…..
దివ్య: ఏంటి ఏ అలా ఉన్నావ్??? ఏం అయింది??
సీత: అతను ఏ నా ceo అండ్ అతను ఏ నా ఇంటర్వ్యూ తీసుకునేది….
దివ్య: అవును, ఆయనే దేవాన్ష్ వర్మ గారు… ఏం అయింది??
సీత తన ఫైల్ ఫేస్ కి అడ్దం పెట్టుకొని… నాకు ఆయనే దేవాన్ష్ గారు అని తెలియక… ఇందాక కొంచం ఓవర్ గా మాట్లాడ ఆఫీసు లోకి వస్తూ… అని ఇందాక మాట్లాడింది మొత్తం చెప్తుంది….
దివ్య: నీకు, లూస్ ఆ ఎవరూ ఏంటి? అని తెలుసుకోకుండా ఎలా మాట్లాడవు సీత… నోటి దూల బాగా ఎక్కువ కదా నీకు… అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగా…
వంశీ వచ్చి సీత నీ ఇంటర్వ్యూ కి టైమ్ అయ్యింది.. వెళ్ళు…
సీత: అమ్మో, నేను వెళ్ళాను దివ్య… నేను మాట్లాడిన మాటలకి నన్ను షూట్ చేస్తాడు ఆయన పక్క…
దివ్య: ఏం కాదు వెళ్ళు…. వంశీ సార్ కూడా అక్కడే వుంటాడు… ఆయన చాలా మంచివాడు…
…………………………………..
క్యాబిన్ లో దేవా… ఇందాక వగవు కదా… ఇప్పుడు చూస్తా నీ రియాక్షన్ అనుకుంటాడు… అప్పుడు ఏ వంశీ వచ్చి… దేవా, సీత గారు వచ్చారు…
సీత (తడబడుతూ): మే ఐ కమ్ ఇన్ సర్….
దేవాన్ష్: ఎస్, కమ్ ఇన్… మిస్ వస పిట్ట….
వస పిట్ట ఆ?? ఏంటి రా దేవా?? అని అడుగుతాడు.. వంశీ…
దేవా సీత వైపు చూస్తూ…. మినిమం డిసెసెన్సీ లేదు… ఒక ceo తో ఎలా మాట్లాడాలి అని తెలీదు… నాకు కోపం ఎక్కవ అంటావా?? ఏదో ట్రీట్మెంట్ ఇస్తాను అన్నావ్ కదా?? ఇవ్వు….
సీత: సర్, అది… అది… ఏదో తెలియకుండా అలా మాట్లాడాను… సారీ, సర్… అని కళ్ళలో నీళ్ళ తో చెప్తుంది…
వంశీ మనసులో… అమ్మో, మే బి వీడిని ఏదో అని వుంటుంది… పాపం సీత అని అనుకుంటాడు…
దేవాన్ష్ కోపం గా…గేట్ ఔట్ ఆఫ్ మై క్యాబిన్ అని రెస్యూమ్ విసిరి కొడతాడు…. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ థిస్ జాబ్…
సీత: అయిన, ఇంటర్వ్యూ చేయకుండా… ఎలా మీరు నన్ను ఎలిజిబుల్ కాదు అంటారు… తెలుసుకోవచ్చు ఆ??
దేవాన్ష్: ఓహ్, అలాగ… ఇందాక ఒక ceo అని లేకుండా అలా మాట్లాడవు కదా…?? అది చాలదా??
సీత దానికి సమాధానం ఇస్తూ…. సర్… ఫస్ట్ పాయింట్ మీరు నాకు ceo అని తెలీదు… అండ్ సెకండ్ పాయింట్ నేను ఆఫీస్ బయట అలా బిహేవ్ చేశా… లోపల కాదు కదా…. ఆఫీస్ లోపల ప్రొఫెషనల్…బయట కాదు… మీరు ceo అని తెలిసి ఉంటే… నేను అలా బిహేవ్ చేసేదాన్ని కాదు… ఐయాం సో, సారీ….
దేవాన్ష్: గివ్, మీ ది ఫైల్… అని చూస్తూ నైస్ పర్సంటేజ్…. అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఆ?? ఇది మాత్రం చాలా కరెక్ట్ గా పెట్టవు?? అండ్ నీ క్వాలిఫికేషన్??
సీత: బిజినెస్ అడ్మినిస్ట్రేషన్…
అలా ఒక హాఫ్ ఆన్ హౌర్… ఇంటర్వ్యూ అయ్యాక… ఒకే, యూ ఆర్ సెలెక్టెడ్… టుమారో నుండి జాయిన్ అవ్వు.. యూ ఆర్ సాలరీ ఇస్ గోయింగ్ టూ బీ 3.5 Lpa పర్ ఇయర్…. అండ్ ఆఫీస్ క్యాబ్ వస్తుంది… పిక్ చేసుకోడానికి… మార్నింగ్ పది లోపు ఆఫీసు లో ఉండాలి…. గాట్ ది పాయింట్..??
సీత: ఎస్, సార్….
వంశీ మాత్రం వీడు ఏంటి?? సీత అని మాటలు అన్న జాబ్ ఇచ్చాడు??
వంశీ: రేయ్, దేవా!!! అని క్యూషన్ అడిగే లోపు దేవా ఆన్సర్ ఇస్తూ….
దేవాన్ష్: అమ్మాయి మంచిది రా… కానీ, నోటి దూల ఎక్కువ అనుకుంట… నా లైఫ్ లో అంత క్లోజ్ గా, ఓపెన్ గా ఏ అమ్మాయి మాట్లాడలేదు… అండ్ నేను ఇంటర్వ్యూ కి వచ్చాను అనుకొని… నాకు ఏ జాగ్రతలు చెప్పింది… Ceo ఏం అయిన అంటే… నాకు చెప్పు అంటుంది… అండ్ తన కళ్ళలో ఏదో బాధ ఉంది… బాధ ఉన్న వాళ్ళే ఎక్కవ గా మాట్లాడతారు… తెలియని వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు అంత క్లోజ్ గా అంటే… ఏదో తెలియని బాధ… మే బి.. ఈ జాబ్ తనకి అవసరం ఏమో అనిపించింది…
వంశీ: మరి, ఫైల్ విసిరి కొట్టడం అంత సేపు ఇంటర్వ్యూ???
దేవా: అదా, ఫస్ట్ లో కోపం వచ్చింది,, అందుకే… తన బాధ అండ్ అవసరం కోసం జాబ్ ఇవ్వకూడదు కదా..!!! తను ఎలిజిబుల్ ఆ?? కదా?? చెక్ చేయాలి కదా… అందుకు ఏ,,, సీత ఇస్ ఎలిజిబుల్ రా వంశీ…
……………
To be continued……..
Swipe left/right or tap the sides to turn pages