పెళ్లి చూపులు -28 “అబ్బో..!” అని రాగం తీసింది సిరి అలా నలుగురు కూడా మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్లి, ఇంటికి వచ్చారు సిరి రూమ్ లోపలికి వెళ్తూ “రవి గుర్తుంది కదా ఈరోజు ఫుడ్ ప్రిపేర్ చేసే డ్యూటీ నీది వైష్ణవ్ ఇద్దరిదీ” అని చెప్పింది ఆ రూల్ గురించి తెలియని వైష్ణవ్ “నేను వంట చేయాలా..?” అని ఆశ్చర్యంగా అడిగాడు “అవును”:అని చాలా సింపుల్ గా చెప్పింది సిరి రమ్య…