New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 29

పెళ్లి చూపులు – 29

పెళ్లి చూపులు -29 వైష్ణవ్ కి సిరి తో అలా ఒంటరిగా ఉండటం చాలా బాగా నచ్చింది. సిరి మాత్రం వైష్ణవ్ తో చాలా నార్మల్గానే బిహేవ్ చేస్తుంది.  అలా సండే కూడా ఇద్దరికీ చాలా హ్యాపీగా గడిచింది వాళ్ళిద్దరు మాత్రమే అలా ఒక ఇంటిలో ఉండటం వైష్ణవ్ కి అయితే పెళ్లి అయిన తర్వాత భార్య భర్తలు ఉంటున్న ఫీలింగ్ కలిగింది  సోమవారం రానే వచ్చేసింది.. ‘అబ్బా అప్పుడే మండే వచ్చేసిందా? ఏంటో ఈ సాటర్డే సండే ఇంత త్వరగా అయిపోతాయి.. సిరి తో…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay