పెళ్లి చూపులు -30 అప్పుడు వైష్ణవ్ తన ఆలోచనలను వదిలిపెట్టి ఏమీ లేదు అని చెప్పి తన సిస్టం వైపు చూశాడు… రెండు రోజులు సిరి తో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇబ్బంది పడుతూనే గడిపేసాడు.. మూడో రోజు వైష్ణవ్ ప్రవర్తన కొత్తగా ఉండటంతో “ఏంటి ఏదో డల్ గా కనిపిస్తున్నవ్ నాతో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్నావ్?? ఏమైంది” అని డైరెక్ట్ గానే అడిగింది సిరి… “అది ఏం లేదు” అని అన్నాడు “ఏమీ లేకపో…