పెళ్లి చూపులు -36 సిరి చెప్పిన మాటలే మైండ్ లో తిరుగుతూ ఉండటంతో, ఇక తను వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేక లాప్టాప్ పక్కన పెట్టేసి హాల్లోనికి వచ్చి టీవీ ఆన్ చేశాడు వైష్ణవ్.. సినిమాలు మ్యూజిక్ న్యూస్ చానల్స్ ఏది చూసే ఇంట్రెస్ట్ లేని వైష్ణవ్ ఛానల్స్ ని మారుస్తూ ఉన్నాడు. కిచెన్ లో నుంచి బయటకు వచ్చిన రవి “బ్రదర్ ఇలా నువ్వు చానల్స్ మార్చే బదులు మ్యూజిక్ ఛానల్ పెట్టు నేను ఆ మ్యూజిక్ వింటూ లంచ్ ప్రిపేర్ చేస్త…