పెళ్లి చూపులు -37 అప్పటివరకు గాల్లో తేలిపోతున్నవాడు ఒక్కసారిగా గాలిపోయిన బెలున్ లా కూలబడిపోయాడు. సిరి బిహేవియర్ కాస్త కొత్తగా అనిపించడంతో ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది అని రవి అనుకున్నాడు కానీ పట్టించుకోలేదు.. వెనకే వచ్చిన రమ్యని కూడా రావే కూర్చో అంటూ సిరి చెప్పటంతో, ఇక చేసేది ఏమీ లేక తిరిగి మరోవైపు వచ్చి కూర్చుంది రమ్య. అలా నలుగురు కూడా రౌండ్ గా కూర్చున్నారు. సిరి నలుగురి ముందు ప్లేట్స్ పెట్టి తనే స్వయంగా నలుగురి…