New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రీమించింది నిన్నే – 1

ప్రీమించింది నిన్నే – 1

అర్జున్  ❤️ అరవింద 

విజయ్ ❤️ వైశాలి

 

 

ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది….

 

Part -1

 

     ఒక అమ్మాయి హాస్పిటల్ బెడ్ పై పడుకొని ఒక్క రోజులోనే తన జీవితం ఎలా తారు మరు అయ్యింది అని ఆలోచిస్తూ ఉంది.

 

1 డే ముందు….

 

     ఆరు (అరవింద) విజ్జు కి కాల్ చేస్తుంది..విజ్జు చెప్పు ఆరు అని అంటాడు.

 

విజ్జు అన్నయ్య అర్జున్ ఈ మధ్య సరిగ్గా పట్టించు కోవట్లేదు.ఏమైనా ప్రాబ్లెమ్ హ అని అడుగుతుంది ఆరు….

 

      విజ్జు ఆలా ఎం లేదు రా వాడు బానే ఉన్నాడు.. అయినా ఏదయినా ప్రాబ్లెమ్ వస్తే నీకే చెప్తాడు కదా రా అని అంటాడు విజ్జు…

 

     ఆరు ఆలా కాదు అన్నయ్య అవాయిడ్ చేస్తుంటే ఏమైనా ప్రాబ్లెమ్ ఏమో అని అడిగా అంటుంది ఆరు…

 

    మర్చి పోయా ఆరు అర్జున్ ఈవెనింగ్ పార్టీ చేసుకుందాం రా అని పిలిచాడు రా అని చెప్తాడు విజ్జు….

 

   అన్నయ్య నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగు తుంది ఆరు….

 

     నువ్ హెల్ప్ కాదు రా అడిగాల్సింది… ఆర్డర్ వెయ్యాలి సదా మీ సేవ లో ఉంటాడు రా మీ అన్నయ్య అని అంటాడు విజ్జు….

 

      ఒకే అన్నయ్య… నువ్ అర్జున్ దగ్గరికి వెళ్ళాక నాకు కాల్ చేసి ఫోన్ పక్కన పెట్టి నా గురించి అర్జున్ ని అడుగు ఎం చెప్తాడో నేను వింటా అన్నయ్య అని చెప్తుంది ఆరు… (ఆ ఒక్క ఫోన్ కాల్ తన లైఫ్ ని చేంజ్ చేస్తుంది అని తెలీదు ఆరు కి )

 

      ఒకే ఆరు…. బాయ్ జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసి పార్టీ కి రెడీ అవుతాడు విజ్జు…

 

     ఆరు కుడా కాల్ కట్ చేసాక తన మొబైల్ లో వాల్ పేపర్ గా పెట్టుకున్న అర్జున్ పిక్ చూస్తూ ఈరోజు తెలిసిపోతుంది అజ్జు నీకు నా మీద ఏ ఒపీనియన్ ఉందొ అని ఆలోచిస్తూ ఉంటుంది….     నైట్ 9.15 విజ్జు అండ్ అజ్జు డ్రింక్ చేస్తూ ఉంటారు…. విజ్జు ఆరు కి కాల్ చేసి మొబైల్ ఫ్లిప్ చేసి పక్కన పెట్టి  అజ్జు తో మాట్లాడుతాడు….

 

విజ్జు : ఏంటి అజ్జు సడన్ గా డ్రింక్ చెయ్యడానికి పిలిచావ్ ఏంటి మేటర్ అని అడుగుతాడు….

అజ్జు : ఎం లేదు విజ్జు… ఊరికే చాలా డేస్ అయ్యింది కదా…

విజ్జు : అబద్దం చెప్పకు అజ్జు… ఆరు తో మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందా అని ఎక్సయిట్ అవుతు అడుగుతాడు విజ్జు 

అజ్జు : ఆరు తో మ్యారేజ్ ఏంటి మావ కామెడీ నా…

విజ్జు : ఎం మాట్లాడుతున్నావ్ అజ్జు ఆరు నీ మీద ఎక్సపెక్టషన్ పెట్టుకుంది అజ్జు నువ్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటాడు విజ్జు కొంచెం సీరియస్ గా….

అజ్జు : ఎల్లేహే… ఆరు బోరింగ్ కాండిడేట్ రా తనతో లైఫ్ టైం అంటే చాలా కష్టం… నేను జ్వాలా ని లవ్ చేస్తున్న… ఆరు కి బ్రేక్ అప్ చెప్పేద్దాం అని అనుకుంటున్నా….

విజ్జు : షాక్ పాపం బిడ్డ… రేయ్ ఎం మాట్లాడుతున్నావా తెలుస్తుందా నీకు.. తను వేరే వాడి కోసం మోసం చేసి వెళ్లి పోయిందా రా… అలాంటి అమ్మాయి కోసం ఆరు ని వదిలేస్తావా అంటాడు విజ్జు అజ్జు తో….

అజ్జు : జ్వాలా నా ఫస్ట్ లవ్ రా నేను తనని వదులుకోను రా అంటూ ఉండగా… అజ్జు మొబైల్ రింగ్ అవుతుంది అజ్జు కాల్ లిఫ్ట్ చేసి చెప్పు బేబీ అంటూ కాల్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు అజ్జు 

(జ్వాలా నిజం గానే వీడి లైఫ్ లో నిప్పులు పోస్తుంది అని గుర్తించలేదు పాపం అర్జున్ )

విజ్జు : అజ్జు మీద కోపం తో మొబైల్ చూస్తాడు అప్పటికే ఆరు కాల్ కట్ చేసి ఉంటుంది… ఇంకా బాధ గా విజ్జు తన ఫ్లాట్ కి వెళ్తాడు… ఫుల్ డ్రింక్ చేసాడు కాబట్టి మత్తు గా నిద్ర పోతాడు విజ్జు….

 

😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

 

    కాల్ మాట్లాడుతూ వెళ్లిన అజ్జు జ్వాలా ఫ్లాట్ కి వెళ్తాడు… జ్వాలా షార్ట్ డ్రెస్ బాగా ఎక్సపోసింగ్ అయ్యేది వేసుకుని ఫుల్ మేకప్ తో రెడీ అయ్యి అజ్జు కోసం వెయిట్ చేస్తుంది….

 

     అజ్జు కాలింగ్ బెల్ ప్రెస్ చెయ్యగానే జ్వాలా డోర్ ఓపెన్ చేస్తుంది…. డోర్ ఓపెన్ అవ్వగానే అజ్జు జ్వాలా ని గట్టిగ హాగ్ చేసుకుంటాడు… ఐ మిస్ యూ బేబీ అంటూ…

 

     జ్వాలా తనకి కావాల్సింది కూడా అజ్జు ని తన వలలో పడిసుకోవడం కావాలి కాబట్టి జ్వాలా తిరిగి అజ్జు ని హాగ్ చేసుకుంటుంది…

 

     అజ్జు జ్వాలా ని హాగ్ చేసుకునే పెదాలు అందుకుంటాడు ఫోర్స్ గా డ్రింక్ మత్తు వాళ్ళ అజ్జు కి ఎం చేస్తుంన్నాడో కూడా తెలిదు… ఆలా కిస్ చేస్తూనే జ్వాలాని ఎత్తుకొని బెడ్ రూమ్ కి తీసుకెళ్లి బెడ్ మీద వేస్తాడు….

 

    జ్వాలా బెడ్ మీద ఉంటే మనోడు జ్వాలా మీద ఉండి మళ్ళీ కిస్ చెయ్యడం స్టార్ట్ చేస్తాడు ఆలా కిస్ చేస్తూ…. ఇంకా ముందు కి వెళ్తున్న ఉండగా ఆరు గుర్తుకు వస్తుంది అజ్జు కి జ్వాలా నుండి పక్కకి ఓరిగి గట్టిగ కళ్ళు మూసుకుంటాడు అజ్జు ( ఎక్కడో చిన్న బాధ తప్పు చేస్తున్నాను అని ఏమో )… జ్వాలా అప్పటి వరకు ఎదో లోకం లో నుంచి బయటికి వచ్చి అజ్జు ని చూస్తుంది… అజ్జు అయిస్ క్లోజ్ చేసి హ్యాండ్ కళ్ల మీద పెట్టుకొని ఉంటాడు….

 

    జ్వాలా అజ్జు ఏమైంది నీకు సడన్ గా అంటుంది…. ఎం లేదు జ్వాలా పడుకో నాకు నిద్ర వస్తుంది అని చెప్పి బోర్లా పడుకొని మత్తు గా నిద్ర పోతాడు అజ్జు….

 

     జ్వాలా ప్లాన్ ఫెయిల్ అయ్యింది కాబట్టి కోపం గా అజ్జు ని చూస్తూ నీ పని తర్వాత చెప్తా అని మొబైల్ తన లవర్ కి మెసేజ్ చేసి పడుకుంటింది మరి  ఎం తెలీని దాని ల….

 

 

  🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲

 

 

   ఇద్దరు మత్తులో పడుకుంటే ఒకరు కోపం ప్లస్ ఫ్రస్ట్రేషన్ లో పడుకుంటారు….

 

 

      ఆరు పాపం అజ్జు తనని ఇలా మోసం చేసాడు అని ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది…. అజ్జు నీకు ఎలా అనిపించింది ఇలా చెయ్యాలి అని నాకు బ్రేక్ అప్ చెప్పాలి అని ఒక వైపు ప్రాణం గా ప్రేమించిన వాడు మోసం చేసాడు అని కోపం బాధ రెండు మిక్స్ ఫిల్లింగ్ అనిపిస్తుంది ఎదో ఒక డెసిషన్ తీసుకున్న దానిలా వెళ్లి బెడ్ పై పడుకుని ఇంకా నాకు ఈ లైఫ్ అవసరమా అని ఆలోచిస్తూ స్లీపింగ్ పిల్స్ వేసుకుని ఐ లవ్ యు అజ్జు అంటూ ఆలా ఏడుస్తూ మత్తు గా పడుకుంటుంది….

 

 

 

కంటిన్యూ…