ప్రీమించింది నిన్నే – 2
మార్నింగ్ 7 కు లేచిన విజ్జు ఆరు కి కాల్ చేస్తాడు…. నైట్ ఆలా జరిగింది కదా ఆరు ఎలా ఉందొ అని కానీ ఆరు కాల్ లిఫ్ట్ చెయ్యద్దు పదే పదే చేసిన నో రెస్పాన్స్ … విజ్జు కి అర్థం అయితుంది ఆరు ఎదో చేసుకునింది అని కార్ కీ తీసుకుని ఆరు ఫ్లాట్ కి స్టార్ట్ అవుతాడు విజ్జు…
అజ్జు మీద చాలా కోపం ఫర్ ది ఫస్ట్ టైం విజ్జు కు వస్తుంది అజ్జు పై… ఒక 45 మినిట్స్ తర్వాత ఆరు ఫ్లాట్ డోర్ నోక్ చేస్తాడు విజ్జు కానీ డోర్ ఓపెన్ అవ్వదు విజ్జు టెన్షన్ పడుతూ మళ్ళీ నోక్ చేస్తడు ఓపెన్ అవ్వదు ఇంకా డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లి చుస్తే ఆరు బెడ్ పై ఉంటుంది పక్క స్లీపింగ్ పిల్స్ బాటిల్ ఉంటుంది…. విజ్జు ఆరు ని తడుతూ లేపుతాడు కానీ లేవదు ఇంకా ఆరు ని ఎత్తుకుని హాస్పిటల్ కి వెళ్తాడు…..
ఎమర్జెన్సీ రూమ్ లోకి తీసుకెళ్తార్ అరుని…. విజ్జు కోపం గా అజ్జు కి కాల్ చేస్తాడు…..
అజ్జు మొబైల్ రింగ్ కి లేచి చిరాగ్గా కాల్ లిఫ్ట్ చేస్తాడు… ఎవరో చూసుకోకుండానే హలో ఎవరు అంటాడు….
విజ్జు మెంటల్ లేస్తుంది అజ్జు ఆలా ఎవరు అని అడుగుతనే కానీ సిట్యుయేషన్ కోపడిది కాదు అని…నేను విజయ్ ని అంటాడు విజ్జు….
చుసుకోలేదు చెప్పారా ఏమైంది మార్నింగ్ కాల్ చేసావ్ అంటాడు విసుగ్గా….
విజ్జు రేయ్ ఆరు సూసైడ్ చేసుకుంది రా ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చా రారా ఫాస్ట్ నాకు టెన్షన్ గా ఉంది అంటాడు విజ్జు….
ఆరు సూసైడ్ చేసుకుంద…నిజామా లేక డ్రామా ప్లే చేస్తున్నారా నువ్ అది అంటాడు అజ్జు కేరెలెస్ గా…
నిజం అజ్జు ప్లీజ్ రారా…. ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకెళ్లారు అని చెప్తాడు విజ్జు….
అజ్జు నేను మరి చెయ్యాలి వచ్చి పొతే పోయింది లే రా వదిలేయ్ నాకు చెప్పకు అని కాల్ కట్ చేస్తాడు అజ్జు….
విజ్జు రే వినరా నా మాట అని హలో హలో అంటాడు కానీ నో ఆన్సర్ మొబైల్ చుస్తే కాల్ కట్ చేసాడు అని అర్ధం అయ్యి….
ఇంకా ఎం చెయ్యలేక వైష్ణవి కి కాల్ చేస్తాడు విజయ్ వైష్ణవి లవ్ లో ఉంటారు ఇప్పుడు విజ్జు పెయిన్ లో ఉన్నాడు కాబట్టి అది కాకా ఆరు ఫ్రెండ్ వైష్ణవి కాబట్టి కాల్ చేస్తాడు…
వైష్ణవి ఫుల్ స్లీపింగ్ లో ఉంటుంది ఫస్ట్ రింగ్ కాల్ లిఫ్ట్ చెయ్యదు…. అదే పనిగా మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి చెప్పు విజ్జు ఏంటి మార్నింగ్ కాల్ చేసావ్ గుర్తుకు వచ్చానా అంటుంది….
తిక్కలో ఉన్న విజ్జు హే మెంటల్ ఎన్ని సర్లే కాల్ చేసింది అని అజ్జు మీద కోపం అంత వైష్ణవి మీద చూపించి ఫైర్ అవుతాడు విజ్జు….
విజ్జు ఏమైంది మార్నింగ్ కాల్ చేసి ఇలా మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది వైష్ణవి…
గట్టిగ ఉపిరి తీస్కొని వదిలి వైష్ణవి ఆరు సూసైడ్ అట్టెమ్ చేసింది నువ్ త్వరగా @@@@ హాస్పిటల్ కి రా డీటెయిల్స్ తరువాత చెప్తా అని కాల్ కట్ చేస్తాడు ఆమె మాట వినకుండానే….
వైష్ణవి కి అసలు మైండ్ పని చెయ్యదు….ఎం అయ్యింది అని సూసైడ్ చేసుకుంది అని థింక్ చేస్తూ ఫ్రెష్ అయ్యి ఏడుస్తూ హాస్పిటల్ కి క్యాబ్ లో స్టార్ట్ అవుతుంది వైష్ణవి…..
😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
విజ్జు కాల్ కట్ చేసిన అజ్జు కి కోపం వస్తుంది… అజ్జు కాల్ మాట్లాడినప్పుడే మెలుకువ వస్తుంది జ్వాలా కి వాళ్ళు మాట్లాడుకుంది విని కూడా ఎం తేలినట్లు… హాయ్ అజ్జు గుడ్ మార్నింగ్ అని హాగ్ చేసుకుంటుంది… అజ్జు కూడా జ్వాలా ని హాగ్ చేసుకుంటూ గుడ్ మార్నింగ్ బేబీ అంటాడు….
ఏమైంది ఆలా ఉన్నావ్ అని అడుగుతుంది జ్వాలా అజ్జు ని…. ఎం లేదు విజ్జు గాడు ఆ ఆరు కలిసి డ్రామా ప్లే చేస్తున్నారు అది సూసైడ్ చేసుకుంది అంట నేను వెళ్ళాలి అంట అని….
నీ మాజీ ప్రేయసికి నీ మీద చాలా లవ్ ఉంది బేబీ అంటుంది జ్వాలా…. నాకు నీ మీద ఎక్కువ లవ్ వుంది బేబీ అని అంటాడు అజ్జు…. వాళ్ళ గురించి మాట్లాడి డిస్టర్బ్ చెయ్యకు జ్వాలా బేబీ అని మార్నింగ్ రొమాన్స్ చేసుకుంటార్ ఇద్దరు….
(దీనికి తగిన మూల్యం త్వరలో బాబు భారం గా చెల్లించాల్సి వస్తుంది అని తెలీదు)
🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲
వైష్ణవి బయలుదేరిన హాఫ్ నౌర్ కి హాస్పిటల్ కి వస్తుంది క్యాబ్ దిగి రిసెప్షన్ దగ్గర ఆరు డీటెయిల్స్ చెప్పి ఎమర్జెన్సీ రూమ్ దగ్గరికి వెళ్తుంది వైష్ణవి…
విజ్జు ఏమైంది అది ఎందుకు సూసైడ్ అట్టెంప్ట్ చేసింది చెప్పు విజ్జు అని అడుగుతుంది….
విజ్జు జరిగింది మొత్తం వైష్ణవి కి చెప్తాడు…
వైష్ణవి షాక్ అజ్జు అన్న ఇలా చేశాడా అని ఏడుస్తుంది… విజ్జు ఇప్పుడు ఎలా ఉంది దానికి అని అడుగుతుంది…. విజ్జు ఇంకా డాక్టర్స్ బయటకి రాలేదు అని చెప్తాడు…
విజ్జు నువ్వెంటి ఇంత సైలెంట్ అయిపోయావ్ అని విజ్జు ని కడుపుతుంది వైష్ణవి…. అప్పటి వరకు స్ట్రాంగ్ గా ఉన్న విజ్జు ఒక్కసారి గా బృస్ట్ అయిపోయి వెక్కి వెక్కి ఏడుస్తాడు…. నా వల్లే ఆరు కి ఇలా అయ్యింది రా నేనే కాల్ చేసి వినిపించకుండా ఉండాల్సింది…. తప్పు నాదే లేకపోతే ఇప్పుడు ఈ సిట్యుయేషన్ లో ఆరు ఉండేది కాదేమో అని ఏడుస్తూ చెప్తాడు విజ్జు….
ఆలా ఎం కాదు విజ్జు…. ఇప్పుడు కాకపోతే ఇంకా ఎదో ఒకరోజు తెలియాల్సిందే కదా… దానికి ఎం కాదు అది చాలా స్ట్రాంగ్ అని ఓదారస్తుంది వైష్ణవి….
అప్పుడే డాక్టర్స్ బయటికి వచ్చి పెషేంట్ ట్రీట్మెంట్ కి సహకరించట్లేదు అని చెప్తాడు….
అప్పుడే విజ్జు డాక్టర్ నేను ఒక్కసారి మాట్లాడచ్చా అని అడుగుతాడు విజ్జు…
చుడండి మిస్టర్ విజయ్ మీరు మాట్లాడి తనని ట్రీట్మెంట్ జరిగేలా చెయ్యండి అని చెప్పి తన కేబిన్ కి వెళ్తాడు డాక్టర్…. వైష్ణవి అక్కడే కూర్చోపెట్టి విజ్జు లోపలికి వెళ్తాడు….
ఆరు పైప్స్ మధ్య లో పడుకోని ఉంటుంది స్పృహ లేకుండా ఆలా ఆరు ని చుసిన విజ్జు ఏడుస్తూ ఉంటాడు…..
కంటిన్యూ…
మీ క్వీన్ 🌹
Swipe left/right or tap the sides to turn pages