ప్రీమించింది నిన్నే – 8
వైశాలి వచ్చి విజ్జు అరవింద బ్రేక్ ఫాస్ట్ చేద్దాం రండి అని పిలుస్తుంది విజ్జు 6 కలిసి బయటికి వస్తారు వైశాలి అందరికీ బ్రేక్ ఫాస్ట్ పెట్టి ఎన్ని గంటలకు ఫ్లైట్ అని అడుగుతుంది వన్ కి బయలుదేరుదాం రా అని చెప్తాడు సరే విచ్చు నేను అన్ని ప్యాక్ చేసేసాను ఆఫ్టర్నూన్ చేసేసి బయలుదేరుదాం అని చెప్పి బ్రేక్ ఫాస్ట్ ముగించి వైషు వెళ్లి అందరికీ కాఫీ తీసుకొని వస్తుంది ఆరు కాఫీ ఇచ్చి విజ్జు కాఫీ ఇస్తుంది ఆరు కాఫీ తాగుతూ నాకు కేరళ వెళ్లడం నచ్చడం లేదు అన్నయ్య మీరు చెప్తే వినడం లేదు అంటే వైషు కొట్టే మూతి పగులుతుంది చెప్పింది వినడం నేర్చుకో వెళ్దామని చెప్పానా అంటే విజ్జు వచ్చి నా చెల్లిని తిడతావా నువ్వు? ఎంత ధైర్యం నీకు నీ మూతి పగలగొడతా నా చెల్లి జోలికి వస్తే అంటే ఆరు నవ్వుతుంది ఆరు నవ్వుని చూస్తాడు విజ్జు వయసు కూడా అలానే చూస్తుంది కొద్దిసేపు వాళ్ళని వాళ్ళిద్దరూ తననే చూస్తున్నారు గమనించి సైలెంట్ అయిపోతుంది అని చెప్పి అన్నయ్య ఎన్ని డేస్ ఉంటామంటే చెప్పలేం రా అక్కడికెళ్లాక నీకు నచ్చితే అక్కడే ఉండడానికైనా నేను రెడీ. నువ్వు నా చెల్లి ఎక్కడ ఉంటానంటే నేనొక్కడే ఉంటాను ఈ రౌడీ గురించి నాకు తెలియదు అంటాడు వైషూ విజ్జు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని అంటుంది సరే అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఆఫ్టర్నూన్ వరకు గడిపేస్తారు లంచ్ చేసి ముగ్గురు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి లగేజ్ లతో బయటకు వస్తారు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి వస్తారు ఫ్లైట్ వంటిని వెళ్లి లోపలికి వెళ్ళిపోతారు వెళ్లి ఫ్లైట్ ఎక్కి ఆరు ఈ ఫ్లైట్ జర్నీ నా లైఫ్ ని ఎలా టర్న్ చేస్తుందో అయినా లైఫ్ లో నేను అర్జున్ మర్చిపోగలుగుతానా రెండు సంవత్సరాలైనా నేను వాడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా వాడు కూడా అలాగే ఉన్నాడు అలాంటివాడు ఇప్పుడు సడన్‌గా ఎలా చేంజ్ అయ్యాడు ఏమైనా జరిగిందా లేకపోతే కావాలనే అజ్జు చేస్తున్నాడా అని వేల ప్రశ్నల మధ్య సీట్ వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు ఇక్కడ అజ్జు మార్నింగ్ జ్వాలా దగ్గరకు వచ్చి కొంచెం అలా అనిపిస్తుంది జ్వాలాని పిక్ చేసుకుని హాయ్ బేబీ బ్రేక్‌ఫాస్ట్ చేసావా అంటే లేదు తినాలి ఏదైనా రెస్టారెంట్ తీసుకెళ్ళు తిన్నాం అంటే ఆ సరే పదా వెళ్దామని రెస్టారెంట్ కెళ్ళి అక్కడ తిని ఆఫీస్ కి బయలుదేరుతారు ఆఫీస్ ముందు రాగానే కార్ దిగి లిఫ్ట్‌లో తన కాపింగ్ కి వెళ్ళిపోతాడు అప్పుడే జ్వాలాకి జగదీష్ నుంచి కాల్ వస్తుంది ఏం చేస్తున్నావ్ రా నీ పాత బాయ్ ఫ్రెండ్ వచ్చాడా అంటే ఆ వచ్చాడురా బ్రేక్ ఫాస్ట్ చేసి ఇప్పుడే ఆఫీస్ కి వచ్చా నేను నా సీట్ కి వెళ్తున్నాను వాడు కావెంట్ కి వెళ్ళాడు అంటే ఒకవేళ మన గురించి నిజం తెలిసిపోతే అజ్జు ఏమైనా చేస్తాడంటావా అంటే అంత సీను వాడికి లేదురా వాడు ఏం చేయలేడు వాడి దగ్గర మనీ ఉన్నంత వరకు వాడుకొని మనీ అయిపోయాక వదిలేసి నిన్ను పెళ్లి చేసుకొని ఎక్కడికైనా చెక్ చేద్దాం అంతేకానీ వీడితే ఎవరు ఉంటారు రా బోరింగ్ పర్సన్ ఒక రొమాన్స్ తెలియదు ఏమి తెలీదు ఎప్పుడు చూడు ఐ లవ్ యు ఐ లవ్ యు అనడం తప్ప ఆ అయినా మళ్ళీ నేనే వదిలేస్తే మళ్లీ వాడు ఆరు దగ్గరికి వెళ్తాడు రా అందుకేగా అది దూరం వెళ్లేలా చేస్తుంది. మర్చిపోయా ఆరు వాళ్ళు కేరళ వెళ్ళిపోయారంట అంటే అవునా ఎందుకు అని అడుగుతుంది జ్వాలా నీ నుంచి తప్పించుకోవడానికి వాళ్ల గ్యాంగ్ కేరళ ట్రిప్పు కి వెళ్ళారంట అందుకే మనం కూడా ఒక రిప్లై చేసుకున్నాను రా నీకు ఇంతసేపు దూరం ఉండాలంటే నావల్ల అవడం లేదు అంటే ఇప్పుడు ట్రిప్ అంటే కష్టం జగదీష్ వాడు నన్ను వదలడు వాడు నా చుట్టూనే తిరుగుతుంటాడు అందుకే కొంచెం టైం పడుతుంది ఎంత అక్క 3 మంత్స్ ఆవు మళ్ళి నీ ఇష్టం వచ్చిన అంతసేపు నీ దగ్గర పక్కకు కూడా పోను ప్లీజ్ జగతి అర్థం చేసుకో అని చెప్పి మళ్ళీ కలుద్దాం వాడు ఇంటికి ఫ్లాట్ కి వస్తాడు లేకపోతే వాడు ఫ్లాట్ కి వెళ్తాడో తెలిస్తే నీకు కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి సీట్లో కూర్చుంటుంది ఫోన్ మాట్లాడుకుంటూ లాప్టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు వాడికి ఆరు గుర్తొస్తుంది అప్పుడు 6 వాడి దగ్గర ఉన్నప్పుడు వాడ్ని బాగా చూసుకునేది అది గుర్తొచ్చినా ఇప్పుడు ఈ పిచ్చి ప్రేమలో వాడికి విద్యుత్ దూరమయ్యాడని 6 మీద కోపం ఉంటుంది అందుకే కనీసం ఆరు వాళ్ళు ఎక్కడున్నారు అని కూడా నీకు కూడా తెలియదు పాపం అజ్జుకి నుంచి వాళ్ళు తెలిసే టైం ఎప్పుడు వస్తుందో ఏంటో…
Swipe left/right or tap the sides to turn pages